Teja Sajja – Hanuman: షాకింగ్‌ అండ్ సెన్సేషనల్‌గా హనుమాన్ ప్రీ రిలీజ్ బిజినెస్..

|

Jan 12, 2024 | 7:45 AM

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా జనవరి 12న విడుదలవుతుంది. ఒకరోజు ముందుగానే ఈ చిత్రానికి భారీగా ప్రీమియర్స్ కూడా వేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్‌పై ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ హీరోల సినిమాల కంటే ఎక్కువ బిజినెస్ చేసింది హనుమాన్. పాన్ ఇండియన్ సినిమా కావడం.. ప్రశాంత్ వర్మ దర్శకుడు కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ట్రేడ్‌లో బిజినెస్ కూడా జరిగింది.

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా జనవరి 12న విడుదలవుతుంది. ఒకరోజు ముందుగానే ఈ చిత్రానికి భారీగా ప్రీమియర్స్ కూడా వేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్‌పై ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ హీరోల సినిమాల కంటే ఎక్కువ బిజినెస్ చేసింది హనుమాన్. పాన్ ఇండియన్ సినిమా కావడం.. ప్రశాంత్ వర్మ దర్శకుడు కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ట్రేడ్‌లో బిజినెస్ కూడా జరిగింది. ఇక హనుమాన్ మూవీ ఏరియా వైస్ నైజాంలో 7.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అదే సీడెడ్లో 4 కోట్లు, ఆంధ్రాలో 9.50 కోట్లు.. మొత్తంగా 20.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది హనుమాన్ మూవీ. ఇక తెలుగు టూ స్టేట్స్‌ కాకుండా.. కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు, ఓవర్సీస్లో 4 కోట్లు.. మొత్తంగా వరల్డ్ వైడ్ 26.65కోట్ల బిజినెస్ చేసింది హనుమాన్ మూవీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos