Dhanush: ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
తమిళ్ స్టార్ హీరో ధనుష్ పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్ ,బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే నెల క్రితం కోలీవుడ్ ప్రొడ్యూసర్ల సంఘం హీరో ధనుష్ పై నిషేధం విధించింది. అయితే ఈ నిషేధాన్ని కాస్తా.. ప్రొడ్యూసర్ల సంఘం ఇప్పుడు ఉపసంహరించుకుంది. గతంలో ధనుష్‌పై తేనాండాళ్ ఫిల్మ్స్, 5 స్టార్ క్రియేషన్స్ నిర్మాతలు తమిళ్ ఇండస్ట్రీ నిర్మాతల సంఘానికి ఫిర్యాదు చేశారు.
తమిళ్ స్టార్ హీరో ధనుష్ పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్ ,బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే నెల క్రితం కోలీవుడ్ ప్రొడ్యూసర్ల సంఘం హీరో ధనుష్ పై నిషేధం విధించింది. అయితే ఈ నిషేధాన్ని కాస్తా.. ప్రొడ్యూసర్ల సంఘం ఇప్పుడు ఉపసంహరించుకుంది. గతంలో ధనుష్‌పై తేనాండాళ్ ఫిల్మ్స్, 5 స్టార్ క్రియేషన్స్ నిర్మాతలు తమిళ్ ఇండస్ట్రీ నిర్మాతల సంఘానికి ఫిర్యాదు చేశారు. దాని విచారణ తర్వాతే ధనుష్‌పై నిషేధం విధించారు. ఇప్పుడు చర్చల ద్వారా సమస్య పరిష్కారమైంది. ధనుష్ తేనాండాళ్ ఫిల్మ్స్‌తో కొత్త సినిమా చేయడానికి అంగీకరించాడు అలాగే అతను 5 స్టార్ క్రియేషన్స్ నుంచి తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చాడు. దాంతో ధనుష్ పై విధించిన నిషేధాన్ని నిర్మాతల సంఘం ఉపసంహరించుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.