Tamannaah Bhatia: తమన్నాకు అవమానం జాన్వీ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్
మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్న ఈ బ్యూటీకి.. ఊహించని ఘటన ఎదురైంది. ఓ అభిమాని చేసిన పనికి షాక్ అయ్యింది తమన్నా.. తాజాగా తమన్నా ముంబై విమానాశ్రయంలో కనిపించింది. తమన్నాతో పాటు అక్కడే జాన్వికపూర్ కూడా కనిపించింది.
ఇద్దరు భామలు ముంబై విమానాశ్రయంలో కనిపించే సరికి అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అయితే ఓ అభిమాని తమన్నాను వెనక్కి నెట్టి మరీ జాన్వీ కపూర్ తో ఫోటో దిగడానికి ప్రయత్నించాడు. అభిమాని తమన్నాను వెన్నక్కి వెళ్ళమని జాన్వీతో ఫొటోలో దిగేందుకు ప్రయతించాడు. ఇంతకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇక తమన్నా కూడా ఎంతో సహనంగా.. వాళ్లు ఫోటోలు దిగే వరకు అలా చూస్తూ ఉండిపోయింది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. తమన్నా ఫ్యాన్స్ స్పందిస్తూ.. జాన్వీ ఫ్యాన్స్ కాస్త ఓవర్ చేశారని.. తమ హీరోయిన్‌కు అవమానించారని సోషల్ మీడియాలో కోట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానం వస్తే.. రైలు ఆగిపోవల్సిందే.. ఎక్కడో తెలుసా?
కడుపునొప్పితో ఆస్పత్రికి పదేళ్ల బాలిక.. సర్జరీ చేసి చూస్తే షాక్
అమ్మబాబోయ్.. చెట్టుకి దెయ్యం పట్టిందా.. ఏం జరిగిందో చూస్తే..!
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్

