నువ్వు గ్రేట్ బ్రో.. గుడ్లగూబను దత్తత తీసుకున్న నటుడు !! వీడియో
గుడ్లగూబను చూడగానే సాధారణంగా చాలామంది భయపడతారు.. అసహ్యించుకుంటారు. ముఖ్యంగా దాని కళ్ళు చూడగానే వణుకు పుడుతుంది.
గుడ్లగూబను చూడగానే సాధారణంగా చాలామంది భయపడతారు.. అసహ్యించుకుంటారు. ముఖ్యంగా దాని కళ్ళు చూడగానే వణుకు పుడుతుంది. అందుకే చాలావరకు హర్రర్, థ్రిల్లర్ సినిమాల్లో ఏదైనా భయానక సన్నివేశాలకు ముందు చెట్టుపై కూర్చున్న గుడ్లగూబనే చూపిస్తుంటారు. అదేవిధంగా ఈ పక్షిని అపశకునంగా, దురదృష్టానికి సంకేతంగా కూడా భావిస్తారు. అయితే అలాంటి పక్షిని దత్తత తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు నిర్మాత, నటుడు సూర్యతేజ్. హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్ పార్కును ఆయన సందర్శించారు. అనంతరం జూపార్క్‌లోని గుడ్లగూబను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Kerala: మహిళా టీచర్లు చీరలే కట్టుకోవాలా.. సర్కార్ కీలక సర్క్యూలర్ !! వీడియో
జాబిల్లిపై బిందాస్ జిందగీ !!1,00,000 ఏండ్లకు సరిపడా ఆక్సిజన్ !! వీడియో
Kerala: అమ్మో..బామ్మ !! 104 ఏళ్లకు 89 మార్కులతో పాస్ !! వీడియో
కొంపముంచిన అక్షర దోషం.. రాజకీయ నాయకుడి భార్యకు జైలు శిక్ష.. వీడియో
Aadhaar Card: మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరికీ షేర్ చేయకండి.. అలా చేస్తే ఇబ్బందులు తప్పవు.. వీడియో
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

