Suma Kanakala: వెండితెరపైకి బుల్లితెర లేడీ సూపర్‌స్టార్.. వీడియో

Suma Kanakala: వెండితెరపైకి బుల్లితెర లేడీ సూపర్‌స్టార్.. వీడియో

Phani CH

|

Updated on: Nov 10, 2021 | 9:45 PM

స్టార్ యాంకర్ గా బుల్లితెరపై రాణిస్తున్నారు సుమ. తనదైన మాటలతో చలాకీ తనంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు సుమ. అయితే సుమ గతంలో సినిమాల్లోనూ నటించి మెప్పించారు.

స్టార్ యాంకర్ గా బుల్లితెరపై రాణిస్తున్నారు సుమ. తనదైన మాటలతో చలాకీ తనంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు సుమ. అయితే సుమ గతంలో సినిమాల్లోనూ నటించి మెప్పించారు. అయితే ఈ మధ్య కాలంలో ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు వెండి తెరపై కూడా అలరించడానికి సిద్ధమయ్యారు ఈ యాంకరమ్మ. సుమ ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకు జయమ్మ పంచాయితీ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

రాత్రి 7 తర్వాత పని చేయకండి! చైనా కొత్త వర్క్‌ పాలసీ! వీడియో

డబ్బు కోసం తండ్రులే కన్న కూతుళ్లను అమ్మేస్తున్నారు.. ఎక్కడో తెలుసా.. ?? వీడియో

Huawei Watch Fit: హువావే నుంచి సరికొత్త స్మార్ట్‌ వాచ్‌.. వీడియో