Sudigali Sudheer: ఎట్టకేలకు పెళ్లికి రెడీ అవుతున్న సుడిగాలి సుధీర్..
తన స్కిట్స్‌లతో.. కామెడీ బిట్స్‌లతో కంటే.. తన పెళ్లి ముచ్చటతో ఎప్పుడూ నెట్టింట హాట్ టాపిక్ గా మారే సుడిగాలి సుధీర్.. తాజాగా మరో సారి ఆ పెళ్లి న్యూస్ కారణంగానే వైరల్ అవుతున్నారు. ఈ సారి తన మరదల్‌తో పెళ్లి ఫిక్స్ అయిందన్న.. టాక్ ఫిల్మ్ నగర్ నుంచి బయటికి వచ్చేలా..
తన స్కిట్స్‌లతో.. కామెడీ బిట్స్‌లతో కంటే.. తన పెళ్లి ముచ్చటతో ఎప్పుడూ నెట్టింట హాట్ టాపిక్ గా మారే సుడిగాలి సుధీర్.. తాజాగా మరో సారి ఆ పెళ్లి న్యూస్ కారణంగానే వైరల్ అవుతున్నారు. ఈ సారి తన మరదల్‌తో పెళ్లి ఫిక్స్ అయిందన్న.. టాక్ ఫిల్మ్ నగర్ నుంచి బయటికి వచ్చేలా చేసుకున్నారు. ఎస్ ! బుల్లితెరపై తనకంటూ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సుడిగాలి సుధీర్.. కమెడియన్‌గా … యాంకర్‌గా… మెజీషియన్‌గా అందర్నీ ఆకట్టుకుంటూ వస్తున్నారు. తన కంటూ.. మంచి ఫ్యాన్స్ బేస్ ను సంపాదించుకున్నారు. రీసెంట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా కూడా.. నిలదొక్కుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే… త్వరలో పెళ్లి పీఠలెక్కబోతున్నారట ఈ కమెడియన్. తనకు తన మరదలును పెళ్లి చేసుకోబోతున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: ప్రభాస్ టార్గెట్ 4.. ఇంకా డిసెంబర్ లో ఫ్యాన్స్ కు పండగే పండగ
ఆ కోలీవుడ్ స్టార్ వైపే.. బాలయ్య డైరెక్టర్ చూపు..
మెరుపువేగమంటే ఇదే.. వ్యక్తి స్కిల్స్ చూసి కస్టమర్లు షాక్
మాంసాహారంపై నిషేధం విధించిన తొలి దేశం !!
రిసెప్షన్‌లోనే వధువు చెంప పగులగొట్టిన వరుడు.. అతిథులంతా షాక్ !!