Sudigali Sudheer: ‘పెళ్లే చేసుకోను’ సుధీర్ మాటపై పేలుతున్న జోకులు
పెళ్లీడుకొస్తే.. ఎవరైనా పెళ్లే చేసుకుంటారు. కాని తాను మాత్రం పెళ్లి చేసుకోనని అంటున్నారు సుడిగాలి సుధీర్. అనడమే కాదు.. ఇదే మాటను కాస్త గట్టిగా.. ఫిక్స్ అనేలా చెబుతున్నారు.
పెళ్లీడుకొస్తే.. ఎవరైనా పెళ్లే చేసుకుంటారు. కాని తాను మాత్రం పెళ్లి చేసుకోనని అంటున్నారు సుడిగాలి సుధీర్. అనడమే కాదు.. ఇదే మాటను కాస్త గట్టిగా.. ఫిక్స్ అనేలా చెబుతున్నారు. ఈ మాటలతో నెట్టింట తెగ వైలర్ అవుతున్నారు. ఎస్ ! బుల్లితెరపై తనకంటూ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సుడిగాలి సుధీర్.. కమెడియన్‌గా … యాంకర్‌గా… మెజీషియన్‌గా అందర్నీ ఆకట్టుకుంటూ వస్తున్నారు. తన కంటూ.. మంచి ఫ్యాన్స్ బేస్ ను సంపాదించుకున్నారు. రీసెంట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా కూడా.. నిలదొక్కుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే… తన లేటెస్ట్ ఫిల్మ్ రిలీజ్ గాలోడు ప్రమోషన్లో ఇంటర్వ్యూలో తాను పెళ్లి చేసుకోనంటూ… షాకింగ్ కామెంట్స్ చేశారు. కొశ్వ్చన్ అడిని యాంకర్‌కే జబర్దస్త్ రేంజ్ పంచ్ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: రెండు తలలతో పుట్టిన గొర్రె పిల్ల..! | కొంపముంచిన కొత్త డ్రెస్..
TOP 9 ET News: నాన్న.. మరణం అంచున ఉన్నా.. ఆగని మహేష్ సేవ | దోషులుగా తేలితే ఏకంగా జైళుకే!
Gold And Silver: వినియోగదారులకు గుడ్‌న్యూస్.. బంగారం ధరపై సర్కార్ కీలక నిర్ణయం
పోలీస్ అకౌంట్‌లోకి రూ. 10 కోట్లు.. విత్‌డ్రా చేసేందుకు రెడీ అవుతుండగా..
Vivo X90 Series: వివో ఎక్స్ 90 స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

