Samantha – Sakunthalam: బాప్ రే.! ఇదంతా ఒరిజినల్ బంగారమేనా.? శాకుంతలంలో సమంత ధరించిన నగల గురించి స్టన్నింగ్ విషయాలు..
శాకుంతలం సినిమా కోసం దాదాపు రూ. 14 కోట్లు విలువ చేసే ఖరీదైన బంగారు వజ్రాల నగలను ఉపయోగించారట. దాన వీర శూరకర్ణ చిత్రంలో ఎన్టీఆర్ వాడిన బంగారు కిరీటం స్పూర్తితో ఈ చిత్రంలో నటీనటులు ఉపయోగించిన నగలను బంగారు, వజ్రాలతో తయారుచేయించారట.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన చిత్రం శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శకుంతల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సమంత శకుంతలగా.. మలయాళీ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా కోసం దాదాపు రూ. 14 కోట్లు విలువ చేసే ఖరీదైన బంగారు వజ్రాల నగలను ఉపయోగించారట. దాన వీర శూరకర్ణ చిత్రంలో ఎన్టీఆర్ వాడిన బంగారు కిరీటం స్పూర్తితో ఈ చిత్రంలో నటీనటులు ఉపయోగించిన నగలను బంగారు, వజ్రాలతో తయారుచేయించారట. పాపులర్ జ్యువెలరీ డిజైనర్ అయిన నీతూ లుల్లా ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని వసుంధర జ్యువెలర్స్ శాకుంతలం సినిమా కోసం ప్రత్యేకంగా ఏడు నెలలు కష్టపడి ఈ బంగారు నగలను తయారు చేశారని వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

