Kiccha Sudeep: స్టార్ హీరో కిచ్చా సుదీప్ ప్రైవేట్ వీడియో.. షాక్‌లో ఫ్యాన్స్..! వీడియో ట్రేండింగ్..
ఎప్పుడూ.. హీరోయిన్ల ప్రైవేట్ వీడియోల లీక్ న్యూస్ మాత్రేమే వినిపిస్తూ ఉంటుంది. అందర్నీ అటు వైపు గ్రాబ్ చేస్తూనే ఉంటుంది. కానీ.. తాజాగా శాండిల్ వుడ్ స్టార్ హీరో..! పాన్ ఇండియన్ రేంజ్ నామ్ కమాయించిన హీరో కిచ్చా సుదీప్ ప్రైవేట్ వీడియో..
ఎప్పుడూ.. హీరోయిన్ల ప్రైవేట్ వీడియోల లీక్ న్యూస్ మాత్రేమే వినిపిస్తూ ఉంటుంది. అందర్నీ అటు వైపు గ్రాబ్ చేస్తూనే ఉంటుంది. కానీ.. తాజాగా శాండిల్ వుడ్ స్టార్ హీరో..! పాన్ ఇండియన్ రేంజ్ నామ్ కమాయించిన హీరో కిచ్చా సుదీప్ ప్రైవేట్ వీడియో.. న్యూస్ ఇప్పుడు అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. దీనిపై ఆయన పోలీస్ మెట్లెక్కే వరకు వెళ్లింది.ఎస్ ! కన్నడ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా.. క్రేజ్ సంపాదించుకున్న కిచ్చా సుదీప్ .. తన వర్సటైల్ యాక్టింగ్‌తో.. అదర్స్ ఇండస్ట్రీల్లో కూడా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అలాంటి ఈ హీరో తాజాగా బెదిరింపులు ఎదరుర్కొన్నట్టు బటటి రావడంతో.. అంతటా హాట్ టాపిక్ గా మారారు. ప్రైవేట్ వీడియోల విషయంలో సుదీప్ వార్నింగ్ ఎదుర్కోవడంతో.. మొత్తం శాండిల్ వుడ్‌నే స్టన్ అయ్యేలా చేశారు. తన ఫ్యాన్స్‌ను షాకయ్యేలా చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

