Allu Arjun – Pushpa 2: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న పుష్పరాజ్..! ఊచకోత కోస్తున్న వీడియో..
పుష్ప! పుష్ప రాజ్.. రూలింగ్ షురూ చేశారు. మూడు నిమిషాల 14సెంకడ్ల వీడియోతో .. నెట్టింట ప్రభంజనం సృష్టించాడు. తన నడకతో.. రూపుతో.. చూపుతో.. ఏకంగా పులినే రెండడుగులు వెనక్కి వేసేలా చేశాడు. చారల పులిని.. చడీచప్పుడు చేయకుండా బెరకొట్టాడు.
పుష్ప! పుష్ప రాజ్.. రూలింగ్ షురూ చేశారు. మూడు నిమిషాల 14సెంకడ్ల వీడియోతో .. నెట్టింట ప్రభంజనం సృష్టించాడు. తన నడకతో.. రూపుతో.. చూపుతో.. ఏకంగా పులినే రెండడుగులు వెనక్కి వేసేలా చేశాడు. చారల పులిని.. చడీచప్పుడు చేయకుండా బెరకొట్టాడు. దానికి తోడు.. గంగమ్మతల్లి రూపులో.. అందరికీ పూనకాలు తెప్పించాడు. చెమటలు పట్టేలా చేశాడు. ఇక ఇప్పుడు యూట్యూబ్‌నే తన మేనియాతో షేక్ చేస్తున్నాడు.స్టార్ డైరెక్టర్ సుక్కు డైరెక్షలో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కతున్న ఫిల్మ్ పుష్ప. పుష్ప ది రైజ్‌కు సెకండ్ పార్ట్ గా.. పుష్ప ది రూల్‌తో.. త్వరలో మన ముందుకు రానున్న ఈ మూవీ నుంచి.. బన్నీ బర్త్ డే సందర్భంగా ఓ దిమ్మతిరిగే వీడియో గ్లింప్స్ ఒకటి బయటికి వచ్చింది. రావడమే కాదు.. రికార్డ్ బద్దలు కొట్టే వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..