RRR Public Talk: జక్కన్న మాస్టర్ మైండ్ మూవీ.. ట్రిపుల్ ఆర్‌పై పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..?
RRR Movie Public Talk: సుమారు రూ.500 కోట్ల రూపాయల బడ్జెట్.. రాజమౌళి మాస్టర్ మైండ్.. ఎన్టీఆర్, రామ్‌చరణ్ నాలుగేళ్ల శ్రమ, కష్టానికి ప్రతిరూపం ఈ ట్రిపుల్ ఆర్ మూవీ.
RRR Movie Public Talk: సుమారు రూ.500 కోట్ల రూపాయల బడ్జెట్.. రాజమౌళి మాస్టర్ మైండ్.. ఎన్టీఆర్, రామ్‌చరణ్ నాలుగేళ్ల శ్రమ, కష్టానికి ప్రతిరూపం ఈ ట్రిపుల్ ఆర్ మూవీ. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా మెగా, ఎన్టీఆర్ అభిమానుల కోలాహలమే నెలకొంది. రావడం కాస్త లేటయ్యింది.. కానీ ఎంటర్‌టైన్‌మెంట్ దునియాలో కుంభస్థలాన్ని ఢీ కొట్టింది. థియేటర్స్ నుంచి బయటికి వచ్చే అభిమానుల జోష్ చూస్తుంటేనే సినిమా ఏ రేంజ్‌లో ఉందో అర్ధమవుతోంది. అసలు ఈ సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉందో చూద్దాం.
వైరల్ వీడియోలు
Latest Videos