Srivalli Song: శ్రీవల్లి హూక్ స్టెప్‌ను అచ్చుగుద్దినట్టు దింపేసిన తల్లీకూతురు..(Video)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప.. ది రైజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ సామాన్యుల నుంచి సెలబ్రేటిలవరకూ అందరినీ ఆకట్టుకున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప.. ది రైజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ సామాన్యుల నుంచి సెలబ్రేటిలవరకూ అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే.. చిన్న పెద్ద, ఆడ, మగ, అనే తేడా లేకుండా ఈ సినిమాలోని సన్నివేశాలను ఇమిటేట్ చేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు విదేశీ సెలబ్రిటీలు పుష్ప సినిమాలోని సాంగ్స్‌కు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
తాజాగా శ్రీవల్లి సాంగ్‌లోని హూక్ స్టెప్పును అచ్చుగుద్దినట్టు దింపేశారు.. ఈ తల్లీకూతురు . శ్రీవల్లి సాంగ్‌కు అద్భుతంగా డ్యాన్స్ చేసి వావ్ అనిపించారు. నివేదిత శెట్టి, తన కూతురు ఇష్వానీ హెగ్దే ఇద్దరూ ఈ పాటకు డ్యాన్స్ వేసి ఆ వీడియోను నివేదిత తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో ఆ వీడియోను చూసి నెటిజన్లు సూపర్బ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వాళ్లిద్దరూ కలసి ఇలా చాలా పాటలకు డ్యాన్స్ వేసి అదరగొట్టేశారు. ప్రస్తుతం శ్రీవల్లి ఫీవర్ నడుస్తుండటంతో ఆ పాటకు డ్యాన్స్ వేసి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

