Tollywood:  టాలీవుడ్ హీరో చేతిలో మరో స్టార్ హీరో.. ఆ ఇద్దరూ ఎవరో తెలుసా.?(Video)

Tollywood: టాలీవుడ్ హీరో చేతిలో మరో స్టార్ హీరో.. ఆ ఇద్దరూ ఎవరో తెలుసా.?(Video)

Ravi Kiran

|

Updated on: Feb 19, 2022 | 9:25 AM

సెలబ్రెటీలకు చెందిన ఏ చిన్న విషయమైనా అభిమానులకు ఆసక్తిగానే ఉంటుంది. ఇక వారి చిన్నతనాన్నికి సంబందించిన ఫోటోలు, అలవాట్లు గురించి తెలుసుకోవడం అంటే ఇంక చెప్పనక్కర్లేదు.

సెలబ్రెటీలకు చెందిన ఏ చిన్న విషయమైనా అభిమానులకు ఆసక్తిగానే ఉంటుంది. ఇక వారి చిన్నతనాన్నికి సంబందించిన ఫోటోలు, అలవాట్లు గురించి తెలుసుకోవడం అంటే ఇంక చెప్పనక్కర్లేదు. అయితే తమ అభిమాన హీరోలగురించి తెలుసుకోవాలని ఆరాటపడేవారికి ఇదొక చిన్న ఛాలెంజ్‌.. ఈ ఫోటోలో ఒక చిన్న బాబుని ఎత్తుకుని కనిపిస్తున్న వ్యక్తి టాలీవుడ్‌ టాప్‌ హీరో.. ఆ చిన్న బాబు కూడా హీరోనే… పైగా ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు.. ఎవరో గుర్తుపట్టారా… అయితే చిన్న క్లూ… బాబుని ఎత్తుకున్న హీరోకి.. ఆ చిన్న బాబు మేనల్లుడు అవుతాడు.. ఐడియా వచ్చిందా… లేదా.. అయితే సరే.. విషయం రివీల్‌ చేసేస్తున్నాం…