Sreeleela: హీరోయిన్ చుట్టూ ఫ్యాన్స్ దెబ్బకు బొమ్మ కనిపించింది !!
పెళ్లి సంద'డి' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీలీల... ధమాఖా సినిమాతో.. టాలీవుడ్ దునియాలో తన క్రేజ్‌ను పెంచుకోవాలని చూస్తున్నారు.
పెళ్లి సంద’డి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీలీల… ధమాఖా సినిమాతో.. టాలీవుడ్ దునియాలో తన క్రేజ్‌ను పెంచుకోవాలని చూస్తున్నారు. అందుకే అన్నట్టు ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు తెగ కష్టపడుతున్నారు. హీరో రవితేజను మించి ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. తన ప్రయత్నంతో.. రవితేజ ఫ్యాన్స్ ను కూడా ఫిదా అయ్యేలా చేస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లలో.. వెళ్లిన షోల్లో ధమాకా సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూనే…. ఇటీవల ఓ థియేటర్లో ఈ సినిమా టికెట్లను అమ్మారు. ఈ సినిమాను అందరూ చూడాలని.. తన క్యూట్ క్యూట్ మాటలతో రెక్వెస్ట్ చేసి.. నెట్టింట తెగ వైరల్ అయ్యారు. ఇక ఇప్పుడు ఏకంగా ఫస్ట్ డే ధమాఖా థియేటర్‌ను విజట్ చేశారు శ్రీలీల.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Aquarium Breaks: బద్దలైన ప్రపంచ అతి పెద్ద అక్వేరియం !!
కల్లోకి వచ్చిన బాబా.. భూమి నుంచి బయటకు రావాలనుకుంటన్నానని చెప్పాడట.. కట్ చేస్తే..
మానవత్వం చాటుకున్న సన్యాసి.. ఏం చేశాడంటే ??
ఆలయానికి బిచ్చగత్తె విరాళం.. ఎంతో తెలిస్తే షాకవుతారు
ఆ విద్యాపీఠాన్ని చూసి చలించిపోయిన గవర్నర్.. స్వయంగా చీపురు పట్టి..