చెర్రీ, తారక్‌కు స్పైడర్ మ్యాన్ ఫిదా
జక్కన్న మ్యాగ్నమ్ ఓపస్ ట్రిపుల్ బజ్ ఇంకా త్రూ అవుట్ వరల్డ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ సినిమా మీదే ఏదో ఓ న్యూస్ బయటికి వస్తోంది. ఇక తాజాగా స్పైడర్ మ్యాన్ ఈ మూవీని పొగుడుతూ.. మాట్లాడడం.. ఇప్పుడు అంతటా తెగ వైరల్ అవుతోంది. ఎస్ ! స్పైడర్ మ్యాన్‌గా హీరోగా త్రూ అవుట్ వరల్డ్ మాంచి ఫ్యాన్స్ బేస్..
జక్కన్న మ్యాగ్నమ్ ఓపస్ ట్రిపుల్ బజ్ ఇంకా త్రూ అవుట్ వరల్డ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ సినిమా మీదే ఏదో ఓ న్యూస్ బయటికి వస్తోంది. ఇక తాజాగా స్పైడర్ మ్యాన్ ఈ మూవీని పొగుడుతూ.. మాట్లాడడం.. ఇప్పుడు అంతటా తెగ వైరల్ అవుతోంది. ఎస్ ! స్పైడర్ మ్యాన్‌గా హీరోగా త్రూ అవుట్ వరల్డ్ మాంచి ఫ్యాన్స్ బేస్ సంపాదించుకున్న టామ్ హోలాండ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ట్రిపుల్ మూవీ గురించి మాట్లాడారు. హావ్ యూ సీన్ ఎనీ ఇండియన్ మూవీస్ ఇన్ ది రీసెంట్ ఆర్ పాస్ట్ అంటూ ఆ ఇంటర్య్వలోని హోస్ట్ ప్రశ్నించగా.. అందుకు టామ్.. ట్రిపుల్ ఆర్ అంటూ ఆన్సర్ ఇచ్చారు. అంతే కాదు.. ట్రిపుల్ ఆర్ తనకు విపరీతంగా నచ్చిందంటూ టామ్ చెప్పారు. దాంతో పాటే.. ఈ మూవీ డైరెక్టర్ అండ్.. హీరోస్ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడారు ఈ స్పైడర్ మ్యాన్ యాక్టర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dil Raju: ఆదిపురుష్ విషయంలో దిల్ రాజు ఎందుకలా చేశారు ??
Shaitan: ఒళ్ళు గగుర్పుట్టిస్తున్న సైతాన్ ట్రైలర్.. హద్దులు మీరిన బోల్డ్ కంటెంట్
Adipurush: రిలీజ్‌కు ముందే ఆదిపురుష్ ఓటీటీ ఫిక్స్
బరువు పెరిగిపోయారు.. నిద్రపట్టడం లేదు..సిగిరెట్ ఆపడం లేదు
82 ఏళ్ల వయసులో 29 ఏళ్ల ప్రియురాలితో బిడ్డ
ఇక రైళ్లలో 'డగ డగ' శబ్దాలు వినిపించవు.. కుదుపులూ తగ్గుతాయి.. !
చైనా యావో మహిళల పొడవైన జుట్టు సీక్రెట్.. రైస్ వాటరా ??
స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్న వ్యక్తి.. అంతలోనే..
సామాన్య పాస్టర్ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు
పేద భక్తులకు రూ.100కే శ్రీకాళహస్తిలో రాహు-కేతు పూజ
గ్యాస్ రాలేదు కానీ.. డెలివరీ అయినట్లు ఓటీపీ వచ్చింది
సార్.. ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ.. విద్యార్థి ఫోన్ కాల్

