Dil Raju: ఆదిపురుష్ విషయంలో దిల్ రాజు ఎందుకలా చేశారు ??
స్టార్ హీరోల సినిమాలైన.. క్రేజీ ప్రాజెక్ట్స్ అయినా... చిన్న సినిమాల్లో క్వాలిటీ కంటెంట్ ఉందనే ఫీల్ ఆయనకు కలిగిన.. ఇమ్మీడియెట్గా.. నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను పట్టేసుకుంటారు. నచ్చితే.. హిట్టవుతుందని నమ్మితే.. ! ఫ్యాన్సీ రేట్‌ను మించి మరీ ఆ సినిమా రైట్స్ ను కొంటారు. కానీ ఎందుకో ప్రభాస్ ఆదిపురుష్..
స్టార్ హీరోల సినిమాలైన.. క్రేజీ ప్రాజెక్ట్స్ అయినా… చిన్న సినిమాల్లో క్వాలిటీ కంటెంట్ ఉందనే ఫీల్ ఆయనకు కలిగిన.. ఇమ్మీడియెట్గా.. నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను పట్టేసుకుంటారు. నచ్చితే.. హిట్టవుతుందని నమ్మితే.. ! ఫ్యాన్సీ రేట్‌ను మించి మరీ ఆ సినిమా రైట్స్ ను కొంటారు. కానీ ఎందుకో ప్రభాస్ ఆదిపురుష్ విషయంలో మాత్రం కాస్త సైలెంట్ అయిపోయారట ఈ స్టార్ డైరెక్టర్. ఎస్ ! పాన్ ఇండియన్ రేంజ్‌లో దాదాపు 500కోట్ల బడ్జెట్ తో… మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కిన మూవీ ఆదిపురుష్. జూన్ 16న రిలీజ్ కు రెడీ కూడా అయిన ఈ మూవీ… నైజాం రైట్స్‌ను…తాజాగా దిల్ రాజు వద్దనుకున్నారట. నైజం రైట్స్ విషయంలో మేకర్స్ కోట్ చేసిన 60 కోట్లు నచ్చకనో.. లేక మరే కారణమో తెలీదు కానీ.. ఈసినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో కాస్త అంటీ ముట్టనట్టే ఉంటున్నారట. అయితే ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shaitan: ఒళ్ళు గగుర్పుట్టిస్తున్న సైతాన్ ట్రైలర్.. హద్దులు మీరిన బోల్డ్ కంటెంట్
Adipurush: రిలీజ్‌కు ముందే ఆదిపురుష్ ఓటీటీ ఫిక్స్
బరువు పెరిగిపోయారు.. నిద్రపట్టడం లేదు..సిగిరెట్ ఆపడం లేదు
82 ఏళ్ల వయసులో 29 ఏళ్ల ప్రియురాలితో బిడ్డ
రూ.10 కోసం ఇంత దిగజారాలా ?? నడిరోడ్డుపై స్నానం.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్
సముద్రంలో శ్మశానవాటిక.. ఎవరిదో తెలుసా!
బాత్రూమ్లో వింత శబ్దం.. వెళ్తే దిమ్మతిరిగే సీన్..
సహారాలోనూ తప్పని ఆన్లైన్ మీటింగ్! ఒంటెపై ల్యాప్‌టాప్‌తో..
ఏంటి ఈ సరికొత్త ఆన్లైన్ షాపింగ్ విధానం?
ఇది కదా సంపాదనంటే! ఒక్క రీల్‌కు రూ.80 లక్షలు..
రేయ్ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!!
అదృష్టం అంటే ఈమెదే.. కోట్లాది సంపద సొంతం!

