Shaitan: ఒళ్ళు గగుర్పుట్టిస్తున్న సైతాన్ ట్రైలర్.. హద్దులు మీరిన బోల్డ్ కంటెంట్
థియేటర్స్‌ను పక్కకు పెడితే.. ఇంటెన్సివ్ క్రైమ్ కథలు.. ఆ కథలకు అనుగుణంగా వచ్చే ఫిల్టర్ లెస్ మాటలు.. సీన్లు ! ఈ మధ్య ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వెబ్ సిరీసుల్లాగా తెరకెక్కి సూపర్ డూపర్ హిట్టవుతున్నాయి. అయితే ఈ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్.. అండ్ సిరీస్ మేకింగ్ హిందీలో ఎప్పుడో మొదలైతే..
థియేటర్స్‌ను పక్కకు పెడితే.. ఇంటెన్సివ్ క్రైమ్ కథలు.. ఆ కథలకు అనుగుణంగా వచ్చే ఫిల్టర్ లెస్ మాటలు.. సీన్లు ! ఈ మధ్య ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వెబ్ సిరీసుల్లాగా తెరకెక్కి సూపర్ డూపర్ హిట్టవుతున్నాయి. అయితే ఈ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్.. అండ్ సిరీస్ మేకింగ్ హిందీలో ఎప్పుడో మొదలైతే.. తెలుగులో మాత్రం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. ఇక తాజాగా సైతాన్ కూడా.. ఇదే జోనర్లో మన ముందుకు వస్తూ.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్తోనే అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. ఎస్ ! రీసెంట్ గా సేవ్ ది టైగర్స్ అనే కామెడీ సిరీస్‌తో.. మరో సారి తన డైరెక్షన్ ట్యాలెంట్ చూపించిన మహి వి రాఘవే.. ఈ సిరీస్‌ను కూడా తెరకెక్కించారు. నిన్న కాక మొన్నే మోషన్ పోస్టర్‌తో తన న్యూ సిరీస్ గురించి అందరూ మాట్లాడుకునేలా చేసిన ఈ యంగ్ డైరెక్టర్.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ తో అందర్నీ ఒక్కసారిగా భయపెట్టేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: రిలీజ్‌కు ముందే ఆదిపురుష్ ఓటీటీ ఫిక్స్
బరువు పెరిగిపోయారు.. నిద్రపట్టడం లేదు..సిగిరెట్ ఆపడం లేదు
82 ఏళ్ల వయసులో 29 ఏళ్ల ప్రియురాలితో బిడ్డ
రూ.10 కోసం ఇంత దిగజారాలా ?? నడిరోడ్డుపై స్నానం.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్
కొంపముంచిన రెసిపీ.. దెబ్బకు ముఖం వాచిపోయింది
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!

