Adipurush: రిలీజ్‌కు ముందే ఆదిపురుష్‌ ఓటీటీ ఫిక్స్‌

తిరుమల వెంకన్న సాక్షిగా.. ఆదిపురుష్‌ మేనియా అంతకంతకూ పెరిగిపోతోంది. ఆకాశమే హద్దుగా సాగిపోతోంది. రఘరాముడి వేషధారణలో ఉన్న ప్రభాస్ ను చూసి.. అందర్లో భక్తి భావం పొంగుకొస్తోంది. జై శ్రీరామ్‌ నినాదం మరో సారి పెల్లుబికి అందరి నోటి నుంచి వస్తోంది. ఈ సినిమా చూడాలనే ఆరాటాన్ని విపరీతంగా కలిగిస్తోంది.

Adipurush: రిలీజ్‌కు ముందే ఆదిపురుష్‌ ఓటీటీ ఫిక్స్‌

|

Updated on: Jun 06, 2023 | 9:53 AM

తిరుమల వెంకన్న సాక్షిగా.. ఆదిపురుష్‌ మేనియా అంతకంతకూ పెరిగిపోతోంది. ఆకాశమే హద్దుగా సాగిపోతోంది. రఘరాముడి వేషధారణలో ఉన్న ప్రభాస్ ను చూసి.. అందర్లో భక్తి భావం పొంగుకొస్తోంది. జై శ్రీరామ్‌ నినాదం మరో సారి పెల్లుబికి అందరి నోటి నుంచి వస్తోంది. ఈ సినిమా చూడాలనే ఆరాటాన్ని విపరీతంగా కలిగిస్తోంది. ఓం రౌత్ డైరెక్షన్లో … మోషన్ క్యాప్చర్ టెక్నాలిజీతో.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా.. జూన్ 16న థియేటర్లలోకి రానుంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ గురించి ఇప్పుడో న్యూస్ బీటౌన్‌లో హల్చల్ చేస్తోంది. ఎస్ ! ఇప్పటికే నాన్ థియేటర్ అండ్ థియేటర్ రైట్స్‌లో దాదాపు 432 కోట్లకు పైగా వసూళ్లు చేసిందన్న టాక్ వచ్చేలా చేసుకున్న ఆదిపురుష్ మూవీని… తాజాగా ఓటీటీ జెయింట్ అమేజాన్ ప్రైమ్‌ సొంతం చేసుకుందట. దిమ్మతిరిగే ఫ్యాన్సీ రేట్‌కు..ఈ మూవీ స్క్రీమింగ్ రైట్స్‌ను ప్రైమ్‌ కంపెనీ సొంతం చేసుకుందట. శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు కలిపి.. దాదాపు 250 కోట్లకు పైగా అమ్మేసినట్టు సమాచారం. ఇప్పుడిదే న్యూస్.. బీ టౌన్‌లో హాట్ టాపిక్‌ గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బరువు పెరిగిపోయారు.. నిద్రపట్టడం లేదు..సిగిరెట్ ఆపడం లేదు

82 ఏళ్ల వయసులో 29 ఏళ్ల ప్రియురాలితో బిడ్డ

రూ.10 కోసం ఇంత దిగజారాలా ?? నడిరోడ్డుపై స్నానం.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్

కొంపముంచిన రెసిపీ.. దెబ్బకు ముఖం వాచిపోయింది

నూడుల్స్ ఆర్డర్ చేస్తే బతికున్న కప్ప !! కస్టమర్‌కు షాక్‌

 

Follow us
చార్మినార్‌లో ధ్వంసమైన గడియారానికి రిపేర్లు ప్రారంభం..
చార్మినార్‌లో ధ్వంసమైన గడియారానికి రిపేర్లు ప్రారంభం..
మంచు విష్ణుపై ప్రశంసలు కురిపించిన మీనా.. కారణమేంటంటే?
మంచు విష్ణుపై ప్రశంసలు కురిపించిన మీనా.. కారణమేంటంటే?
ప్రతి ఒక్కరు కచ్చితంగా చూడాల్సిన సినిమా.. మహేష్ ప్రశంసలు..
ప్రతి ఒక్కరు కచ్చితంగా చూడాల్సిన సినిమా.. మహేష్ ప్రశంసలు..
ఏపీకి మోస్తరు వర్షాలు..ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు పడే ఛాన్స్
ఏపీకి మోస్తరు వర్షాలు..ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు పడే ఛాన్స్
నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
సెన్సార్ పూర్తి చేసుకున్న విక్రమ్ 'తంగలాన్'.. రిలీజ్ ఎప్పుడంటే..
సెన్సార్ పూర్తి చేసుకున్న విక్రమ్ 'తంగలాన్'.. రిలీజ్ ఎప్పుడంటే..
మనిషి చనిపోయే క్షణంలో మెదడులో ఏం జరుగుతుంది ??
మనిషి చనిపోయే క్షణంలో మెదడులో ఏం జరుగుతుంది ??
పవన్ కళ్యాణ్‌తో అవి కష్టమే ఇంక.. అగమ్యగోచరం లో ఫ్యాన్స్
పవన్ కళ్యాణ్‌తో అవి కష్టమే ఇంక.. అగమ్యగోచరం లో ఫ్యాన్స్
సొంత గూటికి చేరిన గద్వాల్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌
సొంత గూటికి చేరిన గద్వాల్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌
తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్‌పై సందడి చేసిన నేషనల్ క్రష్..
తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్‌పై సందడి చేసిన నేషనల్ క్రష్..