Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vidudala Review: 'విడుదల' హిట్టా..? ఫట్టా..? తమిళ్ సినిమా తెలుగు హృదయాలను తాకిందా..?

Vidudala Review: ‘విడుదల’ హిట్టా..? ఫట్టా..? తమిళ్ సినిమా తెలుగు హృదయాలను తాకిందా..?

Anil kumar poka

|

Updated on: Apr 16, 2023 | 8:58 AM

వన్ ఆఫ్ ది కోలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్షన్లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ విడుదల పార్ట్ 1. విదుతలై పార్ట్ 1పేరుతో .. తమిళ్లో రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ఈ సినిమా అక్కడ సూపర్ డూపర్ హిట్టైంది.

వన్ ఆఫ్ ది కోలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్షన్లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ విడుదల పార్ట్ 1. విదుతలై పార్ట్ 1పేరుతో .. తమిళ్లో రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ఈ సినిమా అక్కడ సూపర్ డూపర్ హిట్టైంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో.. తాజాగా తెలుగులోనూ రిలీజ్ అయింది. మరి కోలీవుడ్లో హిట్టైన ఈ సినిమా.. తెలుగు ఆడియెన్స్ హార్ట్ ను తాకుతుందా..? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ రివ్యూ..!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..

Published on: Apr 16, 2023 08:58 AM