Shruti Haasan: వీళ్లు ఎంత చెప్పినా.. ఆ సీక్రెట్ న్యూస్ ఆగడంలేదుగా..: శృతి హాసన్.
సాధారణంగా సినీ తారల వ్యక్తిగత జీవితం గురించి నిత్యం అనేక వార్తలు వినిపిస్తుంటాయి. ప్రేమ, పెళ్లి విషయంలో ఎన్నో రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తుంటాయి. వారిని స్పందించేట్టు చేస్తుంటాయి కూడా..! ఇక తాజాగా శృతి హాసన్ విషయంలోనూ..ఇదే జరిగింది. ఆమెపై నెట్టింట వైరల్ అవుతున్న ఓ వార్త.. ఆమెను ఇబ్బందిపెట్టింది. అసలు విషయం ఇదంటూ.. నోరు విప్పేలా చేసింది. ఎట్ ప్రజెంట్ సలార్ సినిమా హిట్‌తో.. త్రూ అవుట్ ఇండియా బజ్ చేస్తున్న శృతి హాసన్.. తనకు పెళ్లైందన్న న్యూస్‌తో కూడా.. అంతటా హాట్ టాపిక్ అయ్యారు.
సాధారణంగా సినీ తారల వ్యక్తిగత జీవితం గురించి నిత్యం అనేక వార్తలు వినిపిస్తుంటాయి. ప్రేమ, పెళ్లి విషయంలో ఎన్నో రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తుంటాయి. వారిని స్పందించేట్టు చేస్తుంటాయి కూడా..! ఇక తాజాగా శృతి హాసన్ విషయంలోనూ.. ఇదే జరిగింది. ఆమెపై నెట్టింట వైరల్ అవుతున్న ఓ వార్త.. ఆమెను ఇబ్బందిపెట్టింది. అసలు విషయం ఇదంటూ.. నోరు విప్పేలా చేసింది. ఎట్ ప్రజెంట్ సలార్ సినిమా హిట్‌తో.. త్రూ అవుట్ ఇండియా బజ్ చేస్తున్న శృతి హాసన్.. తనకు పెళ్లైందన్న న్యూస్‌తో కూడా.. అంతటా హాట్ టాపిక్ అయ్యారు. అయితే సలార్ హిట్ న్యూస్ కంటే.. తనకు పెళ్లైందన్న న్యూసే.. సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ సెన్సేషన్ అవుతుండడంతో.. తాజాగా తనకు పెళ్లి కాదంటూ.. తన ఇన్‌స్టా హ్యాండిల్లో క్లారిటీ ఇచ్చారు. “నాకు ఇంకా పెళ్లికాలేదు. ప్రతి విషయం గురించి మీతో పంచుకునే నేను.. పెళ్లి గురించి ఎందుకు దాస్తాను ?.” అంటూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చారు శృతి హాసన్. శృతి హాసన్ మాత్రమే కాదు.. తన బాయ్ ఫ్రెండ్.. డేట్ మేట్.. శంతకు కూడా.. దాదాపుగా ఇదే తన ఇన్‌స్టా హ్యాండిల్లో పోస్ట్ చేశాడు. అయితే ప్రస్తుతం ఈ కపుల్ రియాక్షన్ నెట్టింట వైరల్ అవుతోంది. కానీ వీరిద్దరికీ సీక్రెట్‌గా పెళ్లైందన్న న్యూసును మాత్రం ఆపలేకపోతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.