prabhas fan – Nepal: నేపాల్‌ను షేక్ చేస్తున్న సలార్ దటీజ్ ప్రభాస్ మేనియా..!
ఇప్పటికైతే.. ప్రభాస్ కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలని మనమే అనుకుంటున్నాం.. ఇక నుంచి నేపాల్లో కూడా అందరూ అనుకునే పరిస్థితి వచ్చింది. ప్రభాస్ మేనియా అక్కడి వారికి కిక్కిస్తోంది. సలార్ మూవీ.. అక్కడ దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. దీంతో నేపాల్ థియేటర్లలో సలార్ థియేటర్ల ముందు.. కుప్పలు తెప్పులుగా జనాలు కనిపిస్తున్నారు. ప్రభాస్ కటౌట్‌ను మెచ్చుకుంటూ.. సినిమా సూపర్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటికైతే.. ప్రభాస్ కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలని మనమే అనుకుంటున్నాం.. ఇక నుంచి నేపాల్లో కూడా అందరూ అనుకునే పరిస్థితి వచ్చింది. ప్రభాస్ మేనియా అక్కడి వారికి కిక్కిస్తోంది. సలార్ మూవీ.. అక్కడ దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. దీంతో నేపాల్ థియేటర్లలో సలార్ థియేటర్ల ముందు.. కుప్పలు తెప్పులుగా జనాలు కనిపిస్తున్నారు. ప్రభాస్ కటౌట్‌ను మెచ్చుకుంటూ.. సినిమా సూపర్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అలా తెలియకుండానే.. ప్రభాస్ ఫ్యాన్ ఆర్మీలో చేరిపోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

