Maha Samudram: శర్వానంద్, సిద్ధార్థ్ భారీ బడ్జెట్ హై డ్రామా ‘మహా సముద్రం’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (లైవ్ వీడియో)
ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో శర్వానంద్, యంగ్ హీరో సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం మహా సముద్రం. ఇందులో అదితీరావు, అనూ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్లుగా నటించారు.. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌తో సినిమా పై అంచనాలు భారీగానే పెరిగాయి.
ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో శర్వానంద్, యంగ్ హీరో సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం మహా సముద్రం. ఇందులో అదితీరావు, అనూ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. భారీ బడ్జెట్‍తో ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌తో సినిమా పై అంచనాలు భారీగానే పెరిగాయి. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Heavy Rains In Hyderabad: హైదరాబాద్‌పై పగబట్టిన వాన.. తడిసి ముద్దయిన భాగ్యనగరం.. (లైవ్ వీడియో)
Viral Video: హైవేపై ఫుట్ ఓవర్‌బ్రిడ్జి కింద ఎయిర్ ఇండియా విమానం.. సోషల్ మీడియాలో వీడియో హల్ చల్..
Published on: Oct 09, 2021 06:34 PM
వైరల్ వీడియోలు
Latest Videos