Tollywood News: మన తెలుగు హీరోలకే ఎందుకిలా అవుతోంది..?? వీడియో
వాడికి దెబ్బ తగలకుండా చిన్న యాక్సిడెంట్ జరగాలి… అని ఒక సినిమాలో హీరో గురించి హీరోయిన్ కోరుకున్న క్రేజీ కోరిక ఇది. ఇలాంటివే చిన్నచిన్న యాక్సిడెంట్ వార్తలు టాలీవుడ్ స్టార్ డమ్‌ని ఇబ్బంది పెడుతున్నాయి.
వాడికి దెబ్బ తగలకుండా చిన్న యాక్సిడెంట్ జరగాలి… అని ఒక సినిమాలో హీరో గురించి హీరోయిన్ కోరుకున్న క్రేజీ కోరిక ఇది. ఇలాంటివే చిన్నచిన్న యాక్సిడెంట్ వార్తలు టాలీవుడ్ స్టార్ డమ్‌ని ఇబ్బంది పెడుతున్నాయి. ఒకరు కోలుకోగానే మరొకరు ఆస్పత్రి బెడ్ ఎక్కుతున్నారు. ఇండస్ట్రీకి ఇదో రకం శాపమా అనే అనుమానం మరోవైపు. నన్ను, నా సినిమానీ ఆశీర్వదించినందుకు థాంక్స్… ఇదిగో నేనొచ్చేస్తున్నా… అంటూ థమ్సప్ ఫోటోను షేర్ చేసి… ఫ్యాన్స్ తో పాటు పరిశ్రమ కూడా ఊపిరి పీల్చుకునేలా చేశారు హీరో సాయిధరమ్ తేజ్. బైక్ యాక్సిడెంట్లో గాయపడి హాస్పిటల్లో వున్న తేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు క్లారిటీ వస్తున్నా.. మొన్నీమధ్యే పవర్ స్టార్ నోటివెంట ‘కోమా’ అనే సౌండ్ విని మళ్ళీ ఉలిక్కిపడ్డారు అందరూ… తన ఆరోగ్యం పై ఎలాంటి డౌట్స్ వద్దు అంటూ సాక్ష్యంగా కనిపిస్తోంది తేజ్ థమ్సప్ ఫోటో.
మరిన్ని ఇక్కడ చూడండి: చైతూ సామ్ వ్యవహారంలో నెటిజన్‌కు ఘాటుగా బదులిచ్చిన ఖుష్బూ.. వీడియో
Viral Video: మానిటర్ బల్లిపై చిరుత మెరుపు దాడి.. ఎటాక్ మాములుగా లేదు.. వీడియో చూస్తే షాకవుతారు.!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

