Sara Ali Khan : లవ్‌ అంటూ ఇద్దరిని ముంచావ్‌.. ఇప్పుడు మూడో వాడు అలా ఉండాలా..(Video)

Sara Ali Khan : లవ్‌ అంటూ ఇద్దరిని ముంచావ్‌.. ఇప్పుడు మూడో వాడు అలా ఉండాలా..(Video)

Ravi Kiran

|

Updated on: Jan 05, 2022 | 9:29 AM

సారా అలీఖాన్...! సైఫ్ అలీ ఖాన్, అమృత సింగ్ ల డాటర్..! ఇక రీసెంట్ గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ హీరోయిన్ సూపర్ క్రూజ్‌తో దూసుకుపోతోంది.

సారా అలీఖాన్…! సైఫ్ అలీ ఖాన్, అమృత సింగ్ ల డాటర్..! ఇక రీసెంట్ గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ హీరోయిన్ సూపర్ క్రూజ్‌తో దూసుకుపోతోంది. అటు సినిమాలతోనూ ఇటు పార్టీలతోనూ మధ్య మధ్యలో ఎఫైర్లతోనూ.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీస్‌ గా మారుతోంది. ఇక రీసెంట్ గా ‘అత్రంగీ’ సినిమా హిట్ తో ఫుల్ ఖుషీ అవుతున్న ఈ బ్యూటీ తాజాగా ఓ తనకు కాబోయే భర్త గురించి ఓ స్టేట్ మెంట్ ఇచ్చి వార్తల్లో వైరల్లో అవుతోంది.