Shaakuntalam Trailer: చాల రోజుల తరువాత మీడియా ముందు వచ్చిన సామ్.. శాకుంతలం ట్రైలర్ లాంచ్..(లైవ్)
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సామ్. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది.
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సామ్. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తోంది. ఇటీవలే తెలుగులో యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సామ్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Jan 09, 2023 12:13 PM
వైరల్ వీడియోలు
Latest Videos