Samantha: ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు !! అసలు నమ్మకండి
ఎట్ ప్రజెంట్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. మయోసైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమంత.. తన ఫ్యాన్స్ ను మాత్రం వదిలిపెట్టడం లేదు. వీలు దొరికినప్పుడల్లా.. సోషల్ మీడియాలో తన అప్డేట్స్ ఇస్తున్న ఈ బ్యూటీ.. కాస్త ఎక్కువగా టైం చిక్కిందో ఏమో కానీ.. తాజాగా ఆన్‌లైన్‌లోకి వచ్చారు. ఇన్‌స్టా లైవ్‌లో .. అలా కాసేపు తన ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. ఇక ఈకమ్రంలోనే.. తన పై నెట్టింట వైరల్ అవుతున్న ఓ క్రేజీ న్యూస్‌కు క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చారు. ఆ వార్తల్లో నిజం లేదంటూ.. తనను నమ్మండి అంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు సామ్.
ఎట్ ప్రజెంట్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. మయోసైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమంత.. తన ఫ్యాన్స్ ను మాత్రం వదిలిపెట్టడం లేదు. వీలు దొరికినప్పుడల్లా.. సోషల్ మీడియాలో తన అప్డేట్స్ ఇస్తున్న ఈ బ్యూటీ.. కాస్త ఎక్కువగా టైం చిక్కిందో ఏమో కానీ.. తాజాగా ఆన్‌లైన్‌లోకి వచ్చారు. ఇన్‌స్టా లైవ్‌లో .. అలా కాసేపు తన ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. ఇక ఈకమ్రంలోనే.. తన పై నెట్టింట వైరల్ అవుతున్న ఓ క్రేజీ న్యూస్‌కు క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చారు. ఆ వార్తల్లో నిజం లేదంటూ.. తనను నమ్మండి అంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు సామ్. ఎస్ ! రీసెంట్ తన ఫ్యాన్స్‌తో ఇన్‌స్టాలో ముచ్చటించిన సమంత.. తాను సల్మాన్ ఖాన్ సినిమాతో యాక్ట్ చేస్తున్నా అంటూ .,. వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ.. చెప్పారు. ప్రస్తుతం పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నా అంటూ మరో సారి క్లారిటీ ఇచ్చారు. ఒక వేళ.. తాను ఏదైనా సినిమాకు సైన్ చేసే.. తన సోషల్ మీడమా హ్యండిల్లో షేర్ చేస్తా అంటూ.. తన ఫ్యాన్స్ కు చెప్పుకొచ్చారు సామ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Antony: దొరికిన సూసైడ్ లెటర్.. గుక్కపెట్టి ఏడ్చిన హీరో ఫ్యామిలీ
Sadha: ఆ హీరో చేసిన పనికి.. రాత్రంతా ముఖం కడుక్కుంటూనే ఉన్నా..
Manchu Lakshmi: అడ్డు వచ్చాడని.. ఓ వ్యక్తిపై చేయిచేసుకున్న లక్ష్మీ
Ambati Ram Babu: బాలకృష్ణకు సువర్ణావకాశం.. టీడీపీని తీసుకోవచ్చు
భారత్‌లో నెల సంపాదన.. విదేశాల్లో ఒక్క రోజులో వస్తోంది..
వస్తువులొద్దు.. జ్ఞాపకాలు కావాలంటున్న జెన్ జీ
పరిశోధనలో బయటపడిన 2,000 ఏళ్ల నాటి 'మెషిన్ గన్'
మభ్యపెట్టి చిన్నారిని తీసుకెళ్లిన కామాంధుడు.. ఆ తర్వాత
తుపాకులతో బ్యాంకుకు వచ్చారు.. 20 నిమిషాల్లో దోచేశారు
‘అమ్మా, నేను పాసయ్యా’.. మనసుల్ని గెలిచిన వీడియో
దోమల బెడద మధ్యే డ్యూటీ.. సెక్యూరిటీ గార్డ్ వీడియో వైరల్!

