Vijay Antony: దొరికిన సూసైడ్ లెటర్.. గుక్కపెట్టి ఏడ్చిన హీరో ఫ్యామిలీ
బిచ్చ గాడు సినిమాతో.. అటు కోలీవుడ్‌లోనూ.. ఇటు టాలీవుడ్‌లోనూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ ఆంటోనీ.. ఎట్ ప్రజెంట్ తన ఫిల్మ్ లైనప్స్‌తో బిజీగా ఉన్నారు. తన సినిమా షూట్లలో తాను తిరుగుతున్నారు. ఇక ఈ క్రమంలోనే తన కూతురు మీరా... ఉన్నట్టుండి సూసైడ్ చేసుకోవడంతో.. ఒక్క సారిగా షాక్ అయ్యారు. తీవ్ర భావోద్యానికి లోనయ్యారు. తాజాగా విజయ్ ఆంటోనీ కూతురు మీరా రాసిన సూసైడ్ లెటర్‌ను పోలీసులు తన గదిలో గుర్తించారు. ఇక అందులో 'ఐ లవ్ యూ ఆల్.. మిస్ యూ ఆల్..
బిచ్చ గాడు సినిమాతో.. అటు కోలీవుడ్‌లోనూ.. ఇటు టాలీవుడ్‌లోనూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ ఆంటోనీ.. ఎట్ ప్రజెంట్ తన ఫిల్మ్ లైనప్స్‌తో బిజీగా ఉన్నారు. తన సినిమా షూట్లలో తాను తిరుగుతున్నారు. ఇక ఈ క్రమంలోనే తన కూతురు మీరా… ఉన్నట్టుండి సూసైడ్ చేసుకోవడంతో.. ఒక్క సారిగా షాక్ అయ్యారు. తీవ్ర భావోద్యానికి లోనయ్యారు. తాజాగా విజయ్ ఆంటోనీ కూతురు మీరా రాసిన సూసైడ్ లెటర్‌ను పోలీసులు తన గదిలో గుర్తించారు. ఇక అందులో ‘ఐ లవ్ యూ ఆల్.. మిస్ యూ ఆల్.. ఐ విల్ మిస్ మై ఫ్రెండ్స్ అండ్ టీచర్స్. మై ఫ్యామిలీ విల్ సఫర్ విత్ అవుట్ మీ’ అని ఎమోషనల్‌గా ఆ లెటర్‌లో మీరా రాసిందని చెప్పారు. అయితే మీరా రాసిన సూసైట్ లెటర్ చూసి.. హీరో విజయ్ ఆంటోని విపరీతంగా భావోద్వేగానికి గురయ్యారట. తన కూతురు చేసిన ఈ పనిని తులుచుకుని గుక్క పెట్టి మరీ ఏడ్చారట. విజయ్ ఫ్యామిలీ కూడా మీరాను తలుచుకుంటూ.. ఏడుస్తూనే ఉన్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sadha: ఆ హీరో చేసిన పనికి.. రాత్రంతా ముఖం కడుక్కుంటూనే ఉన్నా..
Manchu Lakshmi: అడ్డు వచ్చాడని.. ఓ వ్యక్తిపై చేయిచేసుకున్న లక్ష్మీ
Ambati Ram Babu: బాలకృష్ణకు సువర్ణావకాశం.. టీడీపీని తీసుకోవచ్చు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

