Sadha: ఆ హీరో చేసిన పనికి.. రాత్రంతా ముఖం కడుక్కుంటూనే ఉన్నా..
సదా..! ఎట్ ప్రజెంట్ టెలివిజన్ షోస్‌లో జడ్జ్‌గా చేస్తున్న ఈమె.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్ లో హవా చూపించారు. తన నాచురల్ లుక్స్‌తో.. అందర్నీ ఇప్రెస్ చేసేశారు. తన డెబ్యూ మూవీ..జయంతో.. ఏకంగా కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టుకున్నారు. వెంకట్ సుజాతగా అందరికీ గుర్తుండిపోయారు. ఇక ఆ సినిమా ఇంపాక్ట్‌తో టాలీవుడ్‌లో దూసుకుపోయిన సదా... స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. కానీ ఆ తరువాత ఆఫర్స్ లేక ఇండస్ట్రీకి దూరమయ్యారు.
సదా..! ఎట్ ప్రజెంట్ టెలివిజన్ షోస్‌లో జడ్జ్‌గా చేస్తున్న ఈమె.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్ లో హవా చూపించారు. తన నాచురల్ లుక్స్‌తో.. అందర్నీ ఇప్రెస్ చేసేశారు. తన డెబ్యూ మూవీ..జయంతో.. ఏకంగా కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టుకున్నారు. వెంకట్ సుజాతగా అందరికీ గుర్తుండిపోయారు. ఇక ఆ సినిమా ఇంపాక్ట్‌తో టాలీవుడ్‌లో దూసుకుపోయిన సదా… స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. కానీ ఆ తరువాత ఆఫర్స్ లేక ఇండస్ట్రీకి దూరమయ్యారు. టీవీ షోస్ చేస్తూ.. హోటల్ బిజినెస్ అంటూ.. ఇప్పుడు తెగ బిజీ అయిపోయారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో జయం సినిమా తాళూకు చేదు జ్ఙాపకాలను గుర్తుచేసుకుని.. షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎస్ ! తేజ డైరెక్షన్లో.. నితిన్, గోపీచంద్‌తో కలిసి జయం సినిమా చేసిన సదా.. ఆ సినిమాలో.. ఓ సీన్ .. తనను విపరీతంగా ఏడ్చేలా చేసిందంటూ.. షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ సీన్‌ని ఇప్పుడు చూసినా తనుకు ఏదోలా అవుతుందంటూ.. అందుకే చూడకుండా ఆ దరిదాపుల్లో కూడా లేకుండా వెళిపోతా అంటూ చెప్పారు. అయితే ఇంతకీ ఆ సీన్ ఏంటని అనుకుంటున్నారా..? గోపీచంద్.. సదా బుగ్గను నాకే సీన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Manchu Lakshmi: అడ్డు వచ్చాడని.. ఓ వ్యక్తిపై చేయిచేసుకున్న లక్ష్మీ
Ambati Ram Babu: బాలకృష్ణకు సువర్ణావకాశం.. టీడీపీని తీసుకోవచ్చు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

