Salman Khan: పవన్‌ కల్యాణ్‌ మూవీ రీమేక్‌ చేస్తున్న సల్మాన్

|

Sep 17, 2022 | 8:47 PM

ఒకప్పుడు కంటిన్యూ ప్లాప్‌లతో ప్లాప్‌ స్టార్ గా పేరు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్.. సౌత్‌ సినిమా రిమేక్‌లతోనే ఒక్కసారిగా తిరిగులేని స్టార్ గా మారిపోయారు. ఎవరూ టచ్ చేయలేని పొజీషన్‌కు చేరుకున్నారు.

ఒకప్పుడు కంటిన్యూ ప్లాప్‌లతో ప్లాప్‌ స్టార్ గా పేరు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్.. సౌత్‌ సినిమా రిమేక్‌లతోనే ఒక్కసారిగా తిరిగులేని స్టార్ గా మారిపోయారు. ఎవరూ టచ్ చేయలేని పొజీషన్‌కు చేరుకున్నారు. బాలీవుడ్ ఖాన్‌లలో నెంబర్ 1 ఖాన్ తనే అన్న ఇంటెన్షన్ క్రియేట్ చేశారు. సౌత్ సినిమాలను అప్పటి నుంచే చూస్తూ.. రిమేక్ లు చేయడం అలవాటుగా పెట్టుకున్నారు. తన హిట్ ట్రాక్‌ను స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మన పవన్ పాత సినిమాతో బాలీవుడ్‌ను దడదడలాడించబోతున్నారు. ఎస్ ! టాలీవుడ్ సినిమాలపై ఎప్పుడూ తన నజర్ ఉంచే సల్మాన్ ఖాన్.. తాజాగా పవన్ పాత సినిమా ‘కాటమరాయుడు’ పై మనసు పారేసుకున్నారుట. పారేసుకోవడమే కాదు..ఈ సినిమాలో నటిస్తే.. తన క్రేజ్ మరింతగా పెరుగుతుందని ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అవ్వడమే కాదు.. బాలీవుడ్ ను హిట్ ట్రాక్ పట్టించేందుకు.. ఆప్టర్ కరోనా కలెక్షన్ల సునామీ సృష్టించేందుకు ఈ సినిమా బెస్ట్ ఛాయిస్ అని థింక్ చేస్తున్నారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సినిమా రిలీజ్‌ కాకముందే గట్టిదెబ్బ !! నెట్టింట లీకైనా ప్రాజెక్ట్

లావుగా ఉన్నానని.. అలాంటి పాత్రలే ఇస్తున్నారు

‘స్టార్ అవ్వాలంటే.. పడుకోవాల్సిందే’ పచ్చినిజాన్ని కక్కిన హీరోయిన్

తనకు ఆహారం పెట్టిన మహిళకు రిటర్స్‌ గిఫ్ట్‌ ఇచ్చిన కాకి.. అదేంటో తెలుసా ??

ఆటోను ఎత్తి కుదేసిన దున్నపోతు.. డ్రైవర్ ఆటో దిగలేదు గానీ లేకపోతేనా..

 

Published on: Sep 17, 2022 08:47 PM