డ్రామాలు ఆడుతున్నారా ?? అందర్నీ బకరాలు చేశారా ??
సైఫ్ ఆలీఖాన్ దాడి కేసు మరో మలుపు తీసుకుంది. మరెన్నో అనుమానాలను రేకిత్తిస్తోంది. జనవరి 16న ఏం జరిగింది..సీన్ రీ క్రియేషన్ చేస్తే..అనేక డౌట్స్ తెరపైకి వస్తున్నాయి….దారుణంగా కత్తిపోట్లకు గురైన సైఫ్.. ఐదు రోజులుకే అంత యాక్టివ్‌గా నడుచుకుంటూ రావడమేంటి..? సైఫ్‌పై నిజంగా దాడి జరిగిందా..యాక్టింగ్ చేస్తున్నారా..? సైఫ్ అలీఖాన్ జస్ట్ రీల్ హీరో మాత్రమే…రియల్‌గా సూపర్ మ్యాన్ అయితే కాదుగా.
వైద్య నివేదక ప్రకారం సైఫ్‌కు 5 చోట్ల తీవ్రగాయాలయ్యాయి. వీపు, మణికట్టు, మెడ, భుజం, మోచేయి. గాయాల సైజు 0.5 సెం.మీ నుంచి 15సెం.మీ వరకు ఉన్నాయి. పైగా ఆయన వెన్నుముకలో కత్తి కూడా ఇరుక్కుపోయింది. ఇంత తీవ్రంగా గాయపడ్డ సైఫ్..ఐదురోజులకే ఇంత యాక్టివ్‌గా నడుచుకుంటూ రావడం అందరిలో పలు అనుమానాలు రేకిత్తుస్తోంది. లీలావతి ఆస్పత్రి రిపోర్ట్ ప్రకారం సైఫ్‌ను జాయిన్ చేసిన వ్యక్తి ఇబ్రహీం కాదు.. అఫ్సర్ జైదీ అనే వ్యక్తి. 2.30కు కాదు…4.10నిమిషాలకు.. అసలు సైఫ్‌పై దాడి జరిగిన రోజు సీసీటీవీలో కనిపించిన వ్యక్తి..ఒకలా ఉంటే…అరెస్టయిన వ్యక్తి మరొకలా ఉన్నాడు. ఇంతకూ పట్టుబడ్డ వ్యక్తి అసలా నకిలీనా..? దాడి జరిగిన సమయంలో కరీనా కపూర్.. ఇంట్లోనే సైఫ్‌తోనే ఉన్నారు. అయినా ఆమె హాస్పటల్‌కు రాలేదు. ఎందుకు..? ఈ ఆరు డౌట్లే కాదు..ఇంకా ఇంకా అనేక అనుమానాలు సైఫ్ దాడి కేసులో దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంలో అసలు సైఫ్‌పై దాడి జరిగిందా..యాక్టింగ్ చేస్తున్నారా..అంటూ మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణా అనుమానం వ్యక్తం చేయడం కూడా వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రజాకార్ సినిమాపై కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశంసలు
పదేళ్ల కష్టం ఆ అవార్డుకు సరిపోలేదా! పాపం పృథ్విరాజ్!
Samantha: వచ్చే 6 నెలలు సంతోషంగా ఉంటా…

కారును రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి పోనిచ్చి.. ఆ పై పట్టాల మీద పడి ??

భర్త కిడ్నీ అమ్మి.. ఆ డబ్బుతో ప్రియుడితో పరార్

పక్కింటి అమ్మాయిని వీడియో తీసిన యువకుడు.. ఆ తర్వాత ??

గ్రీన్ టీ తాగేవారికి అలెర్ట్.. వామ్మో ఇన్ని సమస్యలా..!

నాలుక కోసి శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..

చైనాపై ఆంక్షలు.. ఆ పార్సిళ్లు కూడా బంద్

నాలుక కోసి.. శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..
