Samantha: వచ్చే 6 నెలలు సంతోషంగా ఉంటా…
సౌత్ ఇండియా స్టార్ సమంత ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవ్వాలని రెడీ అవుతోంది. హీరోయిన్స్ అందరూ పాన్ ఇండియా హీరోయిన్స్ గా దూసుకుపోతుంటే.. తాను కూడా రేస్ కు రెడీ అంటూ సిద్దమవుతోంది సామ్. మాయోసైటిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకు దూరమైన ఈ చిన్నది ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. మళ్లీ సినిమాలతో బిజీగా మారే ప్రయత్నం చేస్తోంది.
సౌత్ ఇండియా స్టార్ సమంత ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవ్వాలని రెడీ అవుతోంది. హీరోయిన్స్ అందరూ పాన్ ఇండియా హీరోయిన్స్ గా దూసుకుపోతుంటే.. తాను కూడా రేస్ కు రెడీ అంటూ సిద్దమవుతోంది సామ్. మాయోసైటిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకు దూరమైన ఈ చిన్నది ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. మళ్లీ సినిమాలతో బిజీగా మారే ప్రయత్నం చేస్తోంది. ఇక తాజాగా సమంత సోషల్ మీడియాలో మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. వచ్చే ఆరునెలల పాటు నవ్వుతూనే ఉంటాను అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది సామ్. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పోస్ట్ పై నెటిజన్స్, సామ్ అభిమానులు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సుకుమార్ బిడ్డ యాక్టింగ్‌కు.. మహేష్ బాబు ఫిదా..
దిమ్మతిరిగే అప్డేట్.. కన్నప్పలో ప్రభాస్‌కు ఇంట్రో సాంగ్
పేరుకే సీరియల్ నటి.. వయసు 23.. ఆస్తి మాత్రం రూ.250కోట్లకు పైనే
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

