Virupaksha: క్యూరియాసిటీ పెంచేస్తోన్న సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష ట్రైలర్
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది.
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అడవీ ప్రాంతానికి సమీపంలోని ఓ గిరిజన గూడెం నేపథ్యంలో నడిచే కథ ఇది. బ్లాక్ మ్యాజిక్ వంటి ఇంట్రెస్టింగ్ కథాంశంతో ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. బీవీఎస్ ఎన్ కుమార్ – సుకుమార్ కలిసి నిర్మించిన ఈ సినిమాకి, అజనీశ్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు. సినిమా కథ ఏంటన్నదానిపై అందరిలో క్యూరియాసిటీ పెంచేసిందీ మూవీ. ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 21న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో కూడా విడుదల చేయనున్నారు. ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇతని ఆయుష్షు చాలా గట్టిది.. రెప్పపాటులో తప్పించుకున్నాడు
పిట్ట చిన్నదే కానీ.. మహా ముదురు.. వీడియో చూస్తే మీరు అదే అంటారు
అడవిదున్నపై పులి ఎటాక్.. చివరిలో సూపర్ ట్విస్ట్
ఏం ఐడియా బాస్.. ఇది ఇండియా దాటకూడదంతే..
టీ-షర్ట్‌ను ఎలా మడత పెట్టిందో చూస్తే.. వావ్ అనాల్సిందే
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

