జక్కన్న టీం.. దిమ్మతిరిగే కౌంటర్‌.. మామూలుగా ఉండదు మరి

జక్కన్న టీం.. దిమ్మతిరిగే కౌంటర్‌.. మామూలుగా ఉండదు మరి

Phani CH

|

Updated on: Mar 22, 2023 | 10:00 AM

సైకాలజీలో ఓ చాప్టర్‌ ఉంటుందట. దాని ప్రకారం ఈ యూనివర్స్‌లో ఉన్న దేని ననుంచైనా మనకు కావాల్సిందే మనం తీసుకుంటామట. మనకు నచ్చిందే..

సైకాలజీలో ఓ చాప్టర్‌ ఉంటుందట. దాని ప్రకారం ఈ యూనివర్స్‌లో ఉన్న దేని ననుంచైనా మనకు కావాల్సిందే మనం తీసుకుంటామట. మనకు నచ్చిందే.. మనకు అనిపించిందే మన మైండ్ గ్రహిస్తుందట. ఇప్పుడు తాజాగా జక్కన్న టీం చేసిన ట్వీట్ కూడా.. మన నెటిజన్స్‌కు అలాగే బోధపడుతోంది. నెట్టింట హాట్ న్యూస్ అయిపోయింది. అలా ట్రిపుల్ ఆర్ ఆస్కార్ జెర్నీ మొదలైందో లేదో.. ఇలా ట్రిపుల్ ఆర్ మేనియా అంతటా పీక్స్ కెళ్లిపోయింది. దాంతో పాటే.. ట్రిపుల్ ఆర్ ఆస్కార్ జర్నీని మెచ్చుకునే వారి సంఖ్య.. విమర్శించే వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువైపోయింది. ఇక ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో పార్ట్‌ అయిన తమ్మారెడ్డి ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చుపెట్టారంటూ కామెంట్ చేయడం అంతటా హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హమ్మయ్య.. మొత్తానికి అడుగు పడింది.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

Payal Rajput: గెట్ వెల్ సూన్.. త్వరగా కోలుకో పాయల్‌

Balakrishna: బిడ్డ పేరిట బాలయ్య మహోన్నత కార్యం.. దటీజ్ బాలయ్య

అనుకున్నట్టే అయింది !! సూర్య వేరే కాపురం మొదలైంది !!

Nikhil Siddhartha: ప్రౌడ్ మూమెంట్ !! నేషనల్ బెస్ట్ యాక్టర్‌గా నిఖిల్

 

Published on: Mar 22, 2023 10:00 AM