Ram Charan – Jr NTR: మోస్ట్ పాపులర్ ఇండియన్‌ స్టార్స్‌గా చెర్రీ, తారక్‌ !!

Updated on: Mar 22, 2023 | 9:34 AM

ఇందుగలరందు లేరని సందేహం వలదు! ఎందెందు వెతికా.. ! వీరిద్దరూ అందందే కలరు! మరి ఎవరా ఇద్దరు? ఇంకెవరు మన ట్రిపుల్ ఆర్ హీరోలు..!

ఇందుగలరందు లేరని సందేహం వలదు! ఎందెందు వెతికా.. ! వీరిద్దరూ అందందే కలరు! మరి ఎవరా ఇద్దరు? ఇంకెవరు మన ట్రిపుల్ ఆర్ హీరోలు..! గ్లోబల్ స్టార్స్‌గా నామ్‌ కామాయించిన మన టాలీవుడ్‌ టాప్ స్టార్లు! చరణ్, తారక్‌ నామధేయులు.! హీరోల క్రేజ్‌పై.. వారికున్న స్టార్ డమ్‌పై ఇప్పటి వరకు ఎన్ని సర్వేలొచ్చినా..! ఇంకెన్ని సర్వేలు రాబోతున్నా.. అన్నింటిలోనూ.. మన హీరోలు నామ్ ఉండడం కామన్ అయిపోయింది. లిస్టులో.. టాప్‌లో కనిపించడం పక్కా అయిపోయింది. ఇక తాజాగా టైమ్స్‌ ఆఫ్ ఇండియా రిలీజ్‌ చేసిన.. మోస్ట్ పాపులర్ యంగ్ మేల్స్ లిస్టులో కూడా ఇదే జరిగింది. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ఈ లిస్టులో టాప్‌లో ప్లేస్‌లో కెక్కేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: గెట్ వెల్ సూన్ పాయల్.. | జక్కన్న.. దిమ్మతిరిగే కౌంటర్‌

ప్రపంచపటం మారబోతోంది !! ఇకపై ఖండాలు ఏడు కాదు.. ఎనిమిది..

బెంగళూరు లో వింత ఘటన.. దంపతుల మధ్య చిచ్చుపెట్టిన నిద్ర..

సీరియల్ కిల్లర్ కాదు కిస్సర్ !! ఆంటీలను చూస్తే అర క్షణం కూడా ఆగడు

మూడేళ్ల పాప బొమ్మ తుపాకీ అనుకుని ఆడుకుంటుండగా పేలిన గన్ !! సీన్ కట్ చేస్తే ??

 

Published on: Mar 22, 2023 09:34 AM