RGV Meets Konda Couple: కొండా వాకిట్లో ఆర్జీవీ లైవ్ వీడియో

RGV Meets Konda Couple: కొండా వాకిట్లో ఆర్జీవీ లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Sep 25, 2021 | 4:24 PM

రాంగోపాల్‌వర్మ .. ఏది చేసినా సంచలనమే.. వెండితెరపై సినిమా తీసినా, ఓటీటీలో వెబ్‌సిరీస్‌ రూపొందించినా వర్మ స్టయిలే వేరు. ఇక బయోపిక్‌ చిత్రాల నిర్మాణంలో రాంగోపాల్‌వర్మ టేకింగ్‌ గురించి చెప్పాల్సిన పని లేదు. రాయలసీమ ఫ్యాక్షనిజం మీద వర్మ తీసిన రక్తచరిత్ర సినిమా ఎన్ని సంచనాలు సృష్టించిందో తెలిసిందే..