Ibomma: ఇక ఐబొమ్మ షట్‌డౌన్ !! ఆ కారణంగానే ఈ నిర్ణయం !!
ఏరు దాటాట తెప్ప తగలేయడం అంటే ఏంటో తెలుసా.. ? నమ్ముకున్నోళ్లను నట్టేట ముంచేయడం అంటే ఏంటో తెలుసా..? తిన్నింటి వాసాలు లెక్కబెట్టడం అంటే ఏంటో తెలుసా..? తెలియదా...?
ఏరు దాటాట తెప్ప తగలేయడం అంటే ఏంటో తెలుసా.. ? నమ్ముకున్నోళ్లను నట్టేట ముంచేయడం అంటే ఏంటో తెలుసా..? తిన్నింటి వాసాలు లెక్కబెట్టడం అంటే ఏంటో తెలుసా..? తెలియదా…? అయితే ఐబొమ్మ చేసిన నిర్వాకం చూడండి..! ఎంచక్కా.. వేలకు వేలు డబ్బులు పోస్తూ.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటూ.. ఎవరి మానాన వాళ్లు ఎంజాయ్ చేస్తుంటే.. ఫ్రీ ఓటీటీ కంటెంట్ అంటూ మన దగ్గరికి వచ్చింది ఐబొమ్మ. వస్తే వచ్చింది అనుకునే లోపు.. డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చంటూ.. ఊరించి తన వైపు పడేలా చేసుకుంది. ఆ తరువాత క్వాలిటీ మ్యాటర్స్ అనే ట్యాగ్ లైగ్‌తో అందర్నీ కవ్వించింది. తన వెంట పడేలా చేసుకుంది. యాడ్స్ తో.. యూజర్స్ డాటాతో.. బాగానే సంపాదించుకుంది కూడా.. ! ఇక ఇప్పుడు ఇంత జరిగాక ఇండియాలో షట్ డౌన్ చేస్తున్నాం అంటూ.. రీసెంట్ గా అనౌన్స్ చేసి అందర్నీ షాక్ చేసింది. ఇక తిరిగిరాం అంటూ.. కాస్త గట్టిగానే రాసుకొచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క చిన్న డ్రెస్సు.. ఇద్దరి మధ్య పెద్ద లొల్లి పెట్టిందిగా…
‘ఫేం కోసం క్రికెటర్‌తో మరీ అలానా.’ హీరోయిన్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్
Regina Cassandra: ‘నాకు అలాంటి వ్యాధి లేదు’ రిపోర్టర్ పై రెజీనా సీరియస్
ఒక్క రోజులో 81 కోర్సులు కంప్లీట్!! భారత మహిళ రికార్డ్ !!
ఉల్లి డయాబెటిస్‌కు చెక్ పెడుతుందా ?? పరిశోధన ఏం చెబుతుంది ??
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

