Ravi Teja: బాస్ ట్వీట్‌కు.. మాస్ ఎమోషనల్ టచ్ !!
ఇప్పటికీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి నెంబర్ 1 హీరో అనేది యునానిమస్. హీరోలందరూ.. డైరెక్ట్‌గానో.. లేక ఇండైరెక్ట్‌గానో ఒప్పుకునే ఫాక్ట్. యాక్టింగ్‌లో.. బిహేవియర్ లో..
ఇప్పటికీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి నెంబర్ 1 హీరో అనేది యునానిమస్. హీరోలందరూ.. డైరెక్ట్‌గానో.. లేక ఇండైరెక్ట్‌గానో ఒప్పుకునే ఫాక్ట్. యాక్టింగ్‌లో.. బిహేవియర్ లో.. ఆయన్నే ఫాలో అవ్వడం అనేది.. అన్‌ఇంటెన్షనల్. ఇక ఇది ఎప్పటి నుంచో చేస్తున్న రవితేజ.. ఆయన ఇన్‌స్పిరేషన్‌తోనే సినిమాల్లోకి వచ్చారు. ఆయన ఇచ్చిన చేసిన ఎంకరేజ్‌మెంట్ తోనే హీరోగా రాణిస్తున్నారు. అలాంటి తన అభిమాన హీరో పై మరో సారి తన ఫేవరెటిజాన్ని చాటుకున్నారు రవితేజ. ఎస్ ! తన అభిమాన హీరో..! తన సినిమాలోని తన టీజర్‌ను రిలీజ్ చేస్తూ…! తనను పొగుడుతూ చేసిన ట్వీట్‌ను..! ఆ ట్వీట్‌లో రాసుకొచ్చిన రాతలను చూసి పొంగిపోయారు రవితేజ. పొంగిపోవడమే కాదు.. అదే రేంజ్ లో… తన అన్నయ్యగా భావించే చిరుకు సమాధానం చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెవర్ బిఫోర్ గా ‘రోలెక్స్’ ఫిల్మ్.. డైరెక్టర్ చెప్పిన దిమ్మతిరిగే న్యూస్
RRR: గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయిన RRR
Avatar 2 Review: అవతార్ 2 రివ్యూ.. ‘పరమ బోరింగ్ సినిమా’
TOP 9 ET News: రవితేజ మాటలపై తెలంగాణలో గుస్సా |గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కు నామినేట్ అయిన RRR
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!

