నెవర్ బిఫోర్ గా ‘రోలెక్స్’ ఫిల్మ్.. డైరెక్టర్ చెప్పిన దిమ్మతిరిగే న్యూస్
లోక నాయకుడిగా పేరు గాంచిన కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో.. తన యాక్టింగ్ తో ఇరగొట్టారు. విజయ్ సేతుపతి.. తన హావభావాలతో.. చప్పట్లు కొట్టించారు. ఫహాద్ ఫాజిల్ తన స్టన్నింగ్ పర్ఫార్మెన్స్‌తో దిమ్మ తిరిగేలా చేశారు.
లోక నాయకుడిగా పేరు గాంచిన కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో.. తన యాక్టింగ్ తో ఇరగొట్టారు. విజయ్ సేతుపతి.. తన హావభావాలతో.. చప్పట్లు కొట్టించారు. ఫహాద్ ఫాజిల్ తన స్టన్నింగ్ పర్ఫార్మెన్స్‌తో దిమ్మ తిరిగేలా చేశారు. అయినా కూడా జెస్ట్ 5 నిమిషాల క్యామియో అప్పిరెన్స్‌తో.. వాళ్లందరిదో ఎత్తు.. తనదో ఎత్తు అనేలా చేశారు హీరో సూర్య అలియాస్ రోలెక్స్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఈ క్యారెక్టర్‌ను.. హీరో సూర్య ఎక్కడికో తీసుకెళ్లారు. సినిమాకే రోలెక్స్ పార్ట్ హైలెట్ గా నిలిచేలా చేశారు. జెస్ట్ రోలెక్స్ క్యారెక్టర్ తో.. సినిమా వస్తే.. చూడాలనే డిమాండ్ త్రూ అవుట్ ఇండియా పుట్టుకొచ్చేలా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RRR: గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయిన RRR
Avatar 2 Review: అవతార్ 2 రివ్యూ.. ‘పరమ బోరింగ్ సినిమా’
TOP 9 ET News: రవితేజ మాటలపై తెలంగాణలో గుస్సా |గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కు నామినేట్ అయిన RRR
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

