Avatar 2 Review: అవతార్ 2 రివ్యూ.. ‘పరమ బోరింగ్ సినిమా’
ఓ సినిమా రిలీజ్ కాకముందే ఫైనల్ అవుట్ పుట్ చూసే వెసులుబాటు.. ఆ సినిమా యూనిట్‌కు బయట ఉన్న సెన్సార్ బోర్డ్ మెంబర్స్‌కు మాత్రమే వుంటుంది.
ఓ సినిమా రిలీజ్ కాకముందే ఫైనల్ అవుట్ పుట్ చూసే వెసులుబాటు.. ఆ సినిమా యూనిట్‌కు బయట ఉన్న సెన్సార్ బోర్డ్ మెంబర్స్‌కు మాత్రమే వుంటుంది. ఓ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు వీరు తప్పక ఆ సినిమా చూడాల్సి వస్తుంది.ఇక అప్పటి నుంచే ఈ సినిమా హిట్టవుతుందా ఫట్టవుతుందా అనే టాక్ బయటికి రావడం.. సోషల్ మీడియాలో వైరల్ అవడం షురూ అవుతుంది. ఇప్పుడు అవతార్ 2కు కూడా ఇలాగే జరిగింది. ఎస్ ! వరల్డ్ వైడ్ డిసెంబర్ 16న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు.. ఓవర్సీస్ సెన్సార్ సర్టిఫికేట్ అలా జారీ అయిందో లేదో.. ఇలా ఈ సినిమా రివ్యూ బయటికి వచ్చేసింది. సర్టిఫికేషన్ ప్యానెల్లో ఉన్నానని చెప్పుకునే ఉమైర్ సంధు.. తాజాగా ఈ సినిమా ఎలా ఉందనేది ట్వీట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: రవితేజ మాటలపై తెలంగాణలో గుస్సా |గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కు నామినేట్ అయిన RRR
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
