AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Eagle’ movie review: మాస్ రాజా మూవీ రివ్యూ..! ఈగల్ హిట్టా.? ఫట్టా..?

పద్దతైన దాడి అంటూ.. ట్రైలర్‌తోనే.. ఈగిల్ పై తెలియని క్యూరియాసిటీని పెంచిన రవితేజ... థియేటర్లోకి వచ్చాడు. మరి ముందునుంచే చెబుతున్నట్టు థియేటర్లో విధ్వంసం సృష్టిస్తున్నాడా..? లేక సైలెంట్‌గానే ఉన్నాడా? అనేది తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ..!

Rajeev Rayala
|

Updated on: Feb 09, 2024 | 6:53 PM

Share

పద్దతైన దాడి అంటూ.. ట్రైలర్‌తోనే.. ఈగిల్ పై తెలియని క్యూరియాసిటీని పెంచిన రవితేజ… థియేటర్లోకి వచ్చాడు. మరి ముందునుంచే చెబుతున్నట్టు థియేటర్లో విధ్వంసం సృష్టిస్తున్నాడా..? లేక సైలెంట్‌గానే ఉన్నాడా? అనేది తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ..!

ఈగల్ సినిమాకు మెయిన్ అట్రాక్షన్ యాక్షన్ ఎపిసోడ్స్..! కార్తిక్ ఘట్టమనేని వాటిని డిజైన్ చేసిన తీరు సూపర్భ్‌. అయితే ఫస్ట్ హాఫ్‌లో వరుసగా వస్తున్న.. రవితేజ ఎలియేషన్స్‌ సీన్స్‌ చూస్తుంటే.. ఈ సినిమాను డైరెక్టర్‌ ఎపిసోడ్‌ ఎపిసోడ్స్‌గా రాసుకున్నాడేమో అనిపిస్తుంది. ఫస్ట్‌ హాఫ్ అంతా ఎలివేషన్స్‌తోనే.. శ్రీనివాస్, అజయ్‌ ఘోష్‌ మధ్య కామెడీతో పోతుంది. ఇక సెకండ్‌ ఆఫ్ మాత్రం అందరికీ ఓ రేంజ్‌ కిక్కు ఇస్తుంది. కావ్య థాపర్ ఎపిసోడ్ కాస్త స్లో అనిపించినా.. యాక్షన్ బ్లాక్స్ మాత్రం దిమ్మ తిరిగిపోయాయి. అందులోనూ హౌజ్ ఎపిసోడ్, అమ్మవారి ఎపిసోడ్స్ అయితే గూస్స్‌ బంప్సే..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
లగ్జరీ బ్రాండ్ హీల్స్ తో నిక్కీ తంబోలి తళుక్కు..
లగ్జరీ బ్రాండ్ హీల్స్ తో నిక్కీ తంబోలి తళుక్కు..