Brahmastra: నాగార్జున, రాజమౌళితో కలిసి సౌత్ ఇండియన్ ఫుడ్ ను రుచి చూసిన రణబీర్

Brahmastra: నాగార్జున, రాజమౌళితో కలిసి సౌత్ ఇండియన్ ఫుడ్ ను రుచి చూసిన రణబీర్

Phani CH

|

Updated on: Aug 26, 2022 | 9:05 PM

ప్రముఖ బాలీవుడ్‌ హీరో రణవీర్ కపూర్, నాగార్జున, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి చెన్నై లో లంచ్ చేశారు.

ప్రముఖ బాలీవుడ్‌ హీరో రణవీర్ కపూర్, నాగార్జున, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి చెన్నై లో లంచ్ చేశారు. రణవీర్ కపూర్, అలియా భట్ ల తాజా సినిమా బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్ జోరుగా చేస్తోంది చిత్ర యూనిట్. ఎన్నో ఏళ్లు కష్టపడి బ్రహ్మాస్త్ర సినిమా చేసినట్లు జక్కన్న చెప్పారు. అంతేకాదు.. రకరకాల ఆయుధాలు, వాటి ప్రాముఖ్యత గురించి పురాణాల్లో చదివాం.. ఇప్పుడు ఈ ఆయుధాల కొత్త రూపాన్ని బ్రహ్మాస్త్రం సినిమా ద్వారా చూస్తాం. బ్రహ్మాస్త్ర చిత్రంలో హీరో ప్రమాదకరమైన విలన్లను తన వద్ద ఉన్న శక్తులతో పోరాడతాడని రాజమౌళి తెలిపారు. ప్రేమ అన్నింటినీ జయించగలదని ఈ సినిమా సందేశం ఇస్తుందన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హోంవర్క్ అడిగిన టీచర్ కు.. స్టూడెంట్ నుంచి అదిరిపోయే ఆన్సర్‌ !!

ఆ రాష్ట్రాల్లో మహిళలకే ఎక్కువ మంది సెక్స్‌ పార్ట్‌నర్లు !! జాతీయ సర్వేలో బట్టబయలు

గర్ల్ ఫ్రెండ్ ముందు హీరోయిజం చూపించాలనుకున్నాడు.. కట్ చేస్తే దిమ్మతిరిగిపోయింది

వందల అడుగల ఎత్తులో విమానం !! గాల్లోనే పుష్పప్స్ చేసిన యువతి !!

రైల్వే ట్రాక్‌పై వ్యక్తి వాకింగ్‌ !! పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా

 

Published on: Aug 26, 2022 09:05 PM