హోంవర్క్ అడిగిన టీచర్ కు.. స్టూడెంట్ నుంచి అదిరిపోయే ఆన్సర్ !!
ఇంటర్నెట్‌లో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ టీచర్, స్టూడెంట్‌కు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
ఇంటర్నెట్‌లో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ టీచర్, స్టూడెంట్‌కు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇది చూసిన తర్వాత మీకు మీ బాల్యం తప్పకుండా గుర్తుకు వస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియో క్లాస్‌రూమ్‌లో రికార్డయింది. స్కూల్ యూనిఫామ్ లో ఉన్న ఓ స్టూడెంట్.. టీచర్‌తో మాట్లాడుతున్నాడు. టీచర్ అందరి హోమ్ వర్క్ చెక్ చేస్తున్న సమయంలో ఈ బుడ్డోడి వంతు వచ్చింది. హోం వర్క్ చూపించాలని కోరితే.. వింత వింత సమాధానాలు చెప్పాడు. హోంవర్క్ చూపించడం మానేసి.. మీరు చీర కట్టుకుని వచ్చినప్పుడు చాలా అందంగా కనిపిస్తున్నారని టీచర్‌తో అంటాడు. అంతేకాదు.. మీ చీర చాలా బాగుందని, మీరే నా ఫేవరెట్ టీచర్ అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చేశాడు. ఇక ఆ బుడ్డోడి మాటలకు ఆశ్చర్యపోవడం ఆ టీచర్ వంతయింది. ఈ ఫన్నీ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియో వీక్షించిన లక్షలమంది నెటిజన్లు..హోమ్‌వర్క్‌ను తప్పించుకోవడానికి పిల్లవాడు వేసిన ప్లాన్‌కి ఫ్లాటైపోతున్నారు. ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ రాష్ట్రాల్లో మహిళలకే ఎక్కువ మంది సెక్స్ పార్ట్‌నర్లు !! జాతీయ సర్వేలో బట్టబయలు
గర్ల్ ఫ్రెండ్ ముందు హీరోయిజం చూపించాలనుకున్నాడు.. కట్ చేస్తే దిమ్మతిరిగిపోయింది
వందల అడుగల ఎత్తులో విమానం !! గాల్లోనే పుష్పప్స్ చేసిన యువతి !!
రైల్వే ట్రాక్‌పై వ్యక్తి వాకింగ్ !! పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా
ఈ రైతు ఆలోచనకు హ్యాట్సాఫ్ !! కోటిన్నర డ్రీమ్ హౌస్‌ను కూల్చకుండా ఏం చేశాడంటే