ఏదైనా స్టేజ్ పై.. స్పీచ్ ఇస్తూ.. ఎగ్జైంట్‌మెంట్లో.. తన సినిమా గురించి లీక్ ఇస్తుంటారు.. ఇప్పటి వరకైతే చిరంజీవియేగా..! కానీ ఇప్పుడు చెర్రీ కూడా తన ఫాదర్‌లా మారిపోయారు. అనుకోకుండానో.. లేక అనుకొనో.. తన నెక్ట్స్ కాదు కాదు.. ఆ నెక్ట్స్ సినిమా గురించి సూపర్ డూపర్ లీక్ ఇచ్చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!