Game Changer: రామ్ చరణ్ యాక్టింగ్‌కు.. శంకర్ దిమ్మతిరిగే రియాక్షన్
శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. వీరిద్దరి కాంబోలో మొదటిసారి వస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ జనవరి 10 వంకే అందరూ చూసేలా చేసింది.
ఈ క్రమంలోనే గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఈ మూవీ మేకింగ్ వీడియో రిలీజ్ అయింది. అయితే ఈ వీడియోలో.. చరణ్ యాక్టింగ్ చూసి శంకర్ షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఈ మేకింగ్ వీడియోలో గేమ్ ఛేంజర్ గ్రాండియర్ గా కనిపిస్తుంది. డైరెక్టర్ శంకర్ నుంచి హీరో రామ్ చరణ్, అంజలి, కియారా అద్వానీ, ఎస్ జే సూర్య నుంచి టెక్నీషియన్స్, ఇతర టీం సభ్యులు ఎంతగా హార్ట్ వర్క్ చేశారో కనిపిస్తుంది. ఇక ఇందులో చరణ్ వైవిధ్యమైన లుక్స్ తో కనిపించారు. అలాగే ఈసినిమా కోసం డైరెక్టర్ శంకర్ ఎంతగా కష్టపడ్డారు.. ఎంతగా డెడికేషన్ చూపించారు అనేది ఈ వీడియోలో చూపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చరణ్ గేమ్ ఛేంజర్‌కు రేవంత్ సర్కార్ సర్‌ప్రైజ్ గిఫ్ట్
TOP 9 ET News: బన్నీ ఎఫెక్ట్ !! అసలు విషయం దాస్తున్న చరణ్
గుడిలో పెళ్లి తంతు జరిపిస్తున్న పురోహితుడు.. వాష్‌రూమ్‌కి వెళ్లిన వధువు.. చివరికి
ఇస్రో ప్రయోగం సక్సెస్.. ఇక అంతరిక్షంలోనూ వ్యవసాయం..
OYO: ప్రేమికులకు షాకిచ్చిన ఓయో.. ఈ కొత్త రూల్స్ ఫాలో అవ్వాల్సిందే