Pushpa 2 Teaser: ఓరి నాయనో.. ఓరి దేవుడో..! దద్దరిల్లే న్యూస్ ఇదేరో..! పుష్ప – 2 వీడియో.

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Mar 21, 2023 | 11:42 AM

సైన్ థీటా.. కాస్ థీటా.. కొసెక్‌ థీటా.. అంటూ మ్యాథ్స్‌తో.. మాగ్జిమమ్‌ కుస్తీపడుతున్నారట సుక్కు! ఇదేదో.. ఐఐటీ ఎగ్జామ్‌కో.. లేక తన పిల్లలకు ట్యూషన్‌గా చెప్పేందుకో కాదు..

సైన్ థీటా.. కాస్ థీటా.. కొసెక్‌ థీటా.. అంటూ మ్యాథ్స్‌తో.. మాగ్జిమమ్‌ కుస్తీపడుతున్నారట సుక్కు! ఇదేదో.. ఐఐటీ ఎగ్జామ్‌కో.. లేక తన పిల్లలకు ట్యూషన్‌గా చెప్పేందుకో కాదు.. పుష్ప2 వీడియో గ్లింప్స్‌కు..!!! ఆ.. ఓరి నాయనో.. ఓరి దేవుడో.. ఇదేందిరో.. అని అనుకుంటున్నారా..! అయితే లెట్స్ వాచ్ దిస్ సుక్కురాజ్‌ స్టోరీ!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Follow us

Click on your DTH Provider to Add TV9 Telugu