పుష్ఫ విలన్ గ్యారేజీలో.. వోక్స్ వ్యాగన్ లోనే స్పీడెస్ట్ కార్!
ప్రముఖ మలయాళ నటుడు, పుష్ప ఫేమ్ ఫహద్ ఫాసిల్ కొత్త కారు కొన్నాడు. వోక్స్ వ్యాగన్ గోల్ఫ్ GTIని తన గ్యారేజ్‌లోకి తెచ్చుకున్నాడు. ఈ విషయాన్ని వోక్స్ వ్యాగన్ సంస్థ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. దీంతో ఈ స్టార్ కొన్న న్యూ కార్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక, భారత మార్కెట్ కోసం వోక్స్‌వ్యాగన్ ప్రత్యేకంగా 150 యూనిట్ల GTI మోడల్ కార్లను అందుబాటులోకి తెచ్చింది.
వాటిలో ఒక దాన్ని ఫహద్ ఫాసిల్ కొనుగోలు చేయడం ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది. ఇక, ఈ కారు ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది గ్రెనడిల్లా బ్లాక్ మెటాలిక్ రంగులో ఉంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర 53 లక్షలు రూపాయలు. పవర్ ప్యాక్డ్ 2.0 లీటర్.. ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చిన ఈ కారు గరిష్టంగా 265 హార్స్‌పవర్, 370 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. అంతేకాదు ఇది కేవలం 5.9 సెకన్లలో 100 కి.మీ స్పీడ్ అందుకుంటుంది. అంతటి సూపర్ ఫాస్ట్ కార్‌ను.. చాలా ముచ్చటపడి సొంతం చేసుకున్నారు ఫహాద్ ఫాజిల్. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఫహాద్‌కు ఇప్పటికే చాలా లగ్జరీ కార్లున్నాయి. మినీ కంట్రీమ్యాన్, లంబోర్గిని ఉరుస్, పోర్షే 911, ల్యాండ్ రోవర్ డిఫెండర్ లాంటి లగ్జరీ కార్లు.. ఈయన గ్యారేజ్‌లో పడున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెస్ట్ ఫ్రెండ్ మొగుడిని పటాయించి.. పెళ్లికి ముందే.. ఆ పని చేసి..! హీరోయిన్ సుద్దపూసినీ ఏశాలు..!
రోడ్డుపక్కన ఫుడ్ స్టాల్‌లో సర్వర్‌గా పని చేస్తున్న కోతి.. సెల్ఫీలు తీసుకుంటున్న కస్టమర్స్
ఊపిరితిత్తుల ద్వారా మన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవచ్చు
టాప్ సీక్రెట్.. క్యారెట్ జ్యూస్‌లో తేనె కలిపి తీసుకుంటే..

రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

నమీబియా పార్లమెంట్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?
