Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెస్ట్ ఫ్రెండ్ మొగుడిని పటాయించి.. పెళ్లికి ముందే.. ఆ పని చేసి..! హీరోయిన్ సుద్దపూసినీ ఏశాలు..!

బెస్ట్ ఫ్రెండ్ మొగుడిని పటాయించి.. పెళ్లికి ముందే.. ఆ పని చేసి..! హీరోయిన్ సుద్దపూసినీ ఏశాలు..!

Phani CH
|

Updated on: Jun 24, 2025 | 5:04 PM

Share

చాలామంది బీ టౌన్ సెలబ్రిటీలకు డేటింగ్ అనేది కేవలం ఒక వ్యాపకం! వీళ్లలో నూటికి 90 మంది రిలేషన్‌షిప్ పేరుతో నచ్చిన వాళ్లతో, మోజు తీరేదాకా టైం పాస్ చేసి.. బోరు కొట్టగానే ఏ మొహమాటం లేకుండా బ్రేకప్ అంటూ నచ్చిన దారిన పోతుంటారు. బాలీవుడ్‌లోని.. దాదాపు అందరు హీరో, హీరోయిన్లు ఈ కల్చర్‌ను ఎప్పుడోఒకప్పుడు ఫాలో అయ్యే ఉంటారు. తమ ఎఫైర్లతో నెట్టింట వైరల్ కూడా అవుతుంటారు.

కానీ, వీళ్లందరి కంటే.. కాస్త డిఫరెంట్‌గా… ఏకంగా తన బెస్ట్ ఫ్రెండ్ భర్తతోనే ఎఫైర్ పెట్టుకుని, పెళ్లికి ముందే ఓ బిడ్డకు తల్లిగా మారి.. బీ టౌన్‌లో సెన్సేషనల్ అయ్యారు అమృతా అరోరా..! చాలామంది బీ టౌన్ సెలబ్రిటీలకు డేటింగ్ అనేది కేవలం ఒక వ్యాపకం! వీళ్లలో నూటికి 90 మంది రిలేషన్‌షిప్ పేరుతో నచ్చిన వాళ్లతో, మోజు తీరేదాకా టైం పాస్ చేసి.. బోరు కొట్టగానే ఏ మొహమాటం లేకుండా బ్రేకప్ అంటూ నచ్చిన దారిన పోతుంటారు. బాలీవుడ్‌లోని.. దాదాపు అందరు హీరో, హీరోయిన్లు ఈ కల్చర్‌ను ఎప్పుడోఒకప్పుడు ఫాలో అయ్యే ఉంటారు. తమ ఎఫైర్లతో నెట్టింట వైరల్ కూడా అవుతుంటారు. కానీ, వీళ్లందరి కంటే.. కాస్త డిఫరెంట్‌గా… ఏకంగా తన బెస్ట్ ఫ్రెండ్ భర్తతోనే ఎఫైర్ పెట్టుకుని, పెళ్లికి ముందే ఓ బిడ్డకు తల్లిగా మారి.. బీ టౌన్‌లో సెన్సేషనల్ అయ్యారు అమృతా అరోరా..! ఇక.. ఆ తర్వాత.. ‘లవ్’ అంటూ తన బెస్ట్ ఫ్రెండ్ నిషా భర్త షకీల్ లడక్‌ను ముగ్గులోకి దించి, ఎఫైర్ నడిపి.. పెళ్లికి ముందే తల్లైంది అమృత..! దీంతో, ఈ అమ్మడి పేరు ఊరూవాడా మోగిపోయింది. కట్ చేస్తే.. షకీల్‌ను పెళ్లాడి.. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అయితే, బాలీవుడ్‌ దూరమైనా, తన ఇన్‌స్టా త్రూ తన హాట్ హాట్… నాటీ నాటీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రోళ్లకు పిచ్చెకిస్తూ ఉంటుంది. అలా ఎప్పటి కప్పుడు అక్రాస్ సోషల్ మీడియా వైరల్ అవుతూనే ఉంటుంది ఈ బ్యూటీ!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోడ్డుపక్కన ఫుడ్‌ స్టాల్‌లో సర్వర్‌గా పని చేస్తున్న కోతి.. సెల్ఫీలు తీసుకుంటున్న కస్టమర్స్‌

ఊపిరితిత్తుల ద్వారా మన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవచ్చు

టాప్‌ సీక్రెట్‌.. క్యారెట్‌ జ్యూస్‌లో తేనె కలిపి తీసుకుంటే..

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై బస్సుల్లో వైఫై