దీన స్థితిలో పావలా శ్యామల.. పూరి తనయుడి ఆర్థిక సాయం..
టాలీవుడ్లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు పూరి జగన్నాథ్. సక్సెస్, ప్లాఫ్ లతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్నారాయన. ఇక పూరి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారుడు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. వరుస పరాజయాలు ఎదురైనా హీరోగా నిలదొక్కుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు.
సినిమాల సంగతి పక్కన పెడితే.. పూరి తనయుడు తన గొప్ప మనసును చాటుకున్నాడు. అనారోగ్య, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోన్న సీనియర్ నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయం అందజేశాడు. ప్రస్తుతానికి లక్ష రూపాయలు ఆమె చేతికి అందజేసి భవిష్యత్ లో ఏ కష్టమొచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు. శ్యామల ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అస్సలు బాగోలేదు. అనారోగ్యానికి తోడు ఆర్థిక సమస్యతో ఆమె కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు సాయం చేయాలంటూ ఇటీవల ఓ వీడియో ద్వారా తన కష్టాలను చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సూర్య నో చెప్పడాన్ని తట్టుకోలేకపోయా..
చలికాలంలో త్వరగా అలిసిపోతున్నారా? అయితే మీలో ఈ లోపం ఉన్నట్టే!
కోట్లున్న స్టార్ హీరో.. రూపాయి ఆశించకుండా ఆటోవాలా సాయం
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

