Puri Jagannadh: మ‌నకు జ‌బ్బులు రావ‌డానికి అస‌లు కార‌ణం అదే.. పూరీ మార్క్ విశ్లేష‌ణ.. ( వీడియో )

టాలీవుడ్‌లో ఉన్న విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుల్లో డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ముందు వ‌ర‌సులో ఉంటాడు. చిత్రాల‌ను తన‌దైన శైలిలో తెర‌కెక్కించే పూరీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

  • Publish Date - 9:11 am, Tue, 15 June 21

టాలీవుడ్‌లో ఉన్న విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుల్లో డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ముందు వ‌ర‌సులో ఉంటాడు. చిత్రాల‌ను తన‌దైన శైలిలో తెర‌కెక్కించే పూరీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయ‌న డైరెక్ష‌న్‌తో పాటు డైలాగ్‌ల‌ను కూడా ఎంత‌గానో అభిమానిస్తుంటారు. పంచ్ డైలాగ్‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉండే పూరీ.. త‌న సంభాష‌ణ‌ల్లో జీవిత సారాన్ని కూడా వివ‌రిస్తుంటారు. ఇదిలా ఉంటే ఈ క్ర‌మంలో పూరీ జ‌గ‌న్నాథ్ వివిధ అంశాల‌కు సంబంధించిన అంశాల‌పై విశ్లేష‌ణ‌ను యూట్యూబ్ వేదిక‌గా పంచుకుంటున్న విష‌యం తెలిసిందే. పూరీ మ్యూజింగ్స్ పేరుతో ప‌లు అంశాలపై పూరీ త‌న‌దైన శైలిలో మాట్లాడుతుంటాడు. ఈ క్ర‌మంలోనే తాజాగా లిక్ ది బౌల్ అనే అంశంపై మాట్లాడాడు.
ఇంత‌కీ పూరీ ఏం చెప్పాడో ఆయన మాట‌ల్లోనే.. `బుద్ధిజాన్ని ఫాలో అయ్యే వాళ్లను బుద్ధిస్టులు అని పిలుస్తారని మనం చదువుకున్నాం. 

మరిన్ని ఇక్కడ చూడండి: Pooja Hegde: తను అనుకున్న కల తీరింది అని చెబుతోన్న పూజ.. ఇంతకీ ఆ కల ఏంట‌నేగా..?? ( వీడియో )

Women Police Raped : మహిళా పోలీస్‌పై అత్యాచారం..! ఆపై వీడియో తీసి బ్లాక్ మెయిలింగ్ చేస్తూ పలుమార్లు..