Pooja Hegde: తను అనుకున్న కల తీరింది అని చెబుతోన్న పూజ… ఇంతకీ ఆ కల ఏంటనేగా..?? ( వీడియో )
జీవితంలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక కల ఉంటుంది. ఆ కలను సాకారం చేసుకోవడానికే ప్రయత్నిస్తుంటారు. అయితే ఆ కలను సాధించడం కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కోకావాల్సి వస్తుంది.
జీవితంలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక కల ఉంటుంది. ఆ కలను సాకారం చేసుకోవడానికే ప్రయత్నిస్తుంటారు. అయితే ఆ కలను సాధించడం కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కోకావాల్సి వస్తుంది. కొన్నిసార్లు చేసే ప్రయ్నతంలో విఫలమవుతుండొచ్చు కూడా.. అయితే ఓటమికి కుంగిపోకుండా మన ప్రయత్నం మనం చేస్తూ పోతుంటే ఏదో రోజు అనుకున్న కలను సాధించవచ్చు. తన కెరీర్లో కూడా ఇలాంటి పరిస్థితుల ఎదురయ్యాయని చెబుతోంది నటి పూజాహెగ్డే. మూగముడి అనే తమిళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైందీ బ్యూటీ. ఇక అనంతరం ఒక లైలా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇదిలా ఉంటే ఉంటే బాలీవుడ్లో తొలిసారి.. మొహంజో దారో సినిమాతో ప్యాన్ ఇండియా చిత్రంలో నటించింది పూజా.
మరిన్ని ఇక్కడ చూడండి: Women Police Raped : మహిళా పోలీస్‌పై అత్యాచారం..! ఆపై వీడియో తీసి బ్లాక్ మెయిలింగ్ చేస్తూ పలుమార్లు..
Priyamani: నల్లగా ఉంటే తప్పేంటి.. నలుపే అందమైంది..ట్రోల్స్ పట్ల స్పందించిన ప్రియమణి.. వీడియో
ఇతను కదా.. అసలైన ఓటరు అంటే
రెండు చేతులూ కోల్పోయినా ధైర్యం వీడలేదు..
చెత్త బండే అమ్మ ఒడి!..బిడ్డల కోసం స్టీరింగ్ పట్టిన యువతి!
ఫామ్‌హౌస్‌లో పోలీసుల రెయిన్ డాన్స్‌లు.. చూస్తే దిమ్మదిరగాల్సిందే
నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ
గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే
బాలిక కడుపులో వెంట్రుకల తుట్టె కాదు.. గుట్ట!
